ఎ. ఎం. రత్నం

(ఏ.యమ్‌.రత్నం నుండి దారిమార్పు చెందింది)

ఏ.ఎం.రత్నం (ఆంగ్లం: A. M. Rathnam) దక్షిణ భారతదేశానికి చెందిన సినీనిర్మాత. ఇతడు మొదట సినిమారంగంలో మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రవేశించి తరువాత నిర్మాతగా మారారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇతను శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థపించి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఇతని మొదటి సినిమా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఎ.ఎం.రత్నం
వృత్తినిర్మాత
దర్శకుడు
పిల్లలుజ్యొతికృష్ణ
రవికృష్ణ
పురస్కారాలుఫిల్ంఫేర్ పురస్కారం

ఇతని కుమారులు జ్యోతి కృష్ణ, రవికృష్ణలు కూడా సినీరంగంలోనే ఉన్నారు.

తెలుగు సినిమాలు

మార్చు