ఒరేయ్ పండు

2005లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఒరేయ్ పండు 2005, ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్, సదాలి సిన్హా, రాజీవ్ కనకాల, భానుప్రియ, తెలంగాణ శకుంతల, సాయాజీ షిండే ముఖ్యపాత్రలలో నటించగా, అనంద్ రాజ్ అనంద్ సంగీతం అందించారు.[1][2]

ఒరేయ్ పండు
ఒరేయ్ పండు సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనసత్యానంద్ (కథ)
చింతపల్లి రమణ (మాటలు)
నిర్మాతగిరిష్ కుమార్ సంఘీ
తారాగణంసచిన్, సదాలి సిన్హా, రాజీవ్ కనకాల, భానుప్రియ, తెలంగాణ శకుంతల, సాయాజీ షిండే
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
సంగీతంఅనంద్ రాజ్ అనంద్
నిర్మాణ
సంస్థ
గిరీష్ పిక్చర్స్
విడుదల తేదీ
2005, ఫిబ్రవరి 11
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

ఆకాశ వీధిలో , రచన: భువన చంద్ర గానం. సోనూ నిగమ్, మహాలక్ష్మి అయ్యర్

చిన్నగుంటానుగాని , రచన: కులశేఖర్, గానం. షాన్

చినుకు చినుకు, రచన: భువన చంద్ర గానం.శ్రేయాఘోషల్ , ఉదిత్ నారాయణ్.

కమ్ కమ్, రచన: భువన చంద్ర, గానం.మహాలక్ష్మిఅయ్యర్

గాలిలొ తేలుతూ, రచన: భువన చంద్ర, గానం.శ్రేయా ఘోషల్

రాలేవా రాలేవా , రచన: భువన చంద్ర, గానం.సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "ఒరేయ్ పండు". telugu.filmibeat.com. Archived from the original on 30 నవంబర్ 2022. Retrieved 1 June 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Orey Pandu". www.idlebrain.com. Retrieved 1 June 2018.