కత్తి కాంతారావు

2010 సినిమా

{{}}

కత్తి కాంతారావు
(2010 తెలుగు సినిమా)
TeluguFilm kathikantarao.jpg
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
కథ ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం అల్లరి నరేష్, కామ్నా జఠ్మలానీ, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్
సంభాషణలు వరప్రసాద్ వర్మ
నిర్మాణ సంస్థ బిగ్ బి ప్రొడక్షన్స్
విడుదల తేదీ 10 డిసెంబర్ 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

కత్తి కాంతారావు (నరేష్) ఒక సస్పెండ్ అయిన గన్ మెన్ (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) కొడుకు. అతను ఒక పోలీసు కానిస్టేబుల్, తనకి ఇద్దరు వివాహిత సోదరీలు, వివాహం కోసం సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు సోదరీలు ఉటారు. కాంత రావు అనేక సమస్యలు ఎదుర్కొంటు, చివరకు తన సమస్యలను పరిష్కరిస్తు, రాజా రావును గ్రామ సర్పంచ్ గా గెలవడానికి సహాయపడుతాడు.

నటి నటులుసవరించు

అల్లరి నరేష్
కామ్నా జఠ్మలానీ
కృష్ణ భగవాన్
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
కొండవలస లక్ష్మణరావు
ఆహుతి ప్రసాద్
వేణు మాధవ్

ఇతర వివరాలుసవరించు

దర్శకుడు : ఇ.వి.వి.సత్యనారాయణ
సంగీత దర్శకుడు : మల్లికార్జున్
నిర్మాణ సంస్థ : బిగ్ బి ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 10 డిసెంబరు 2010

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
కత్తి కత్తి కాంతారావు రామజోగయ్య శాస్త్రి మల్లికార్జున్ మల్లికార్జున్
వరెవ వాట్ ఎ ఫిగరు రామజోగయ్య శాస్త్రి మల్లికార్జున్ హేమచంద్ర, మాళవిక
కత్తిలాంటోడు రామజోగయ్య శాస్త్రి మల్లికార్జున్ టిప్పు, గోపిక పూర్ణిమ
ఓసినా రౌడి పిల్ల వనమాలి మల్లికార్జున్ రంజిత్, రీటా
తం తం పడతం రామ జోగయ్య శాస్త్రి మల్లికార్జున్ గీతా మాధురి, ఉమా నేహ
చిలక మహాలక్ష్మి రామజోగయ్య శాస్త్రి మల్లికార్జున్ గీతా మాధురి, ఉమా నేహ

మూలాలుసవరించు