కనుల పండుగ (1969)

(కన్నులపండుగ నుండి దారిమార్పు చెందింది)

కనుల పాండుగ 1969లో విడుదలైన తెలుగు సినిమా. వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఎస్.రంగా నిర్మించిన ఈ సినిమాకు అనిశెట్టి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, గుమ్మడి, కె.ఆర్.విజయ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.బి.శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

కన్నుల పండుగ (1969)
(1969 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం అనిసెట్టి సుబ్బారావు
తారాగణం కె.ఆర్.విజయ,
శోభన్ బాబు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
చలం,
అల్లు రామలింగయ్య
సంగీతం ఎం.బి. శ్రీనివాస్
నిర్మాణ సంస్థ వికాస్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: అనిశెట్టి సుబ్బారావు
  • స్టూడియో: వికాస్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: బి.ఎస్. రంగా
  • ఛాయాగ్రాహకుడు: బి.ఎన్. హరిదాస్
  • కూర్పు: పి.జి. మోహన్, ఎం. దేవేంద్రనాథ్, టి. చక్రపాణి
  • స్వరకర్త: ఎం.బి. శ్రీనివాసన్
  • గేయ రచయిత: శ్రీశ్రీ, కోసరాజు రాఘవయ్య చౌదరి, అనిసెట్టి సుబ్బారావు, రెంటాల
  • విడుదల తేదీ: నవంబర్ 14, 1969
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎస్.వాలి, ఎం. సోమనాథ్
  • డాన్స్ డైరెక్టర్: డి.వేణుగోపాల్, స్వామి, రతన్, కె.ఎస్. రెడ్డి, జయరామ్

పాటలు మార్చు

  1. మధురం మధురం యీ సమయం - ఘంటసాల,ఎస్. జానకి - రచన: రెంటాల గోపాలకృష్ణ

మూలాలు మార్చు

  1. "Kanula Panduga (1969)". Indiancine.ma. Retrieved 2020-08-22.

వనరులు మార్చు