ధన 51
ఆర్.సూర్యకిరణ్ దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
ధన 51 2005, ఆగష్టు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై నిర్మాణ సారథ్యంలో ఆర్.సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, సలోని, ఆలీ, బాలయ్య, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1][2]
ధన 51 (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.సూర్యకిరణ్ |
---|---|
నిర్మాణం | ఎంఎల్ కుమార్ చౌదరి |
కథ | ఆర్. సూర్యకిరణ్ |
చిత్రానువాదం | ఆర్. సూర్యకిరణ్ |
తారాగణం | సుమంత్, సలోని, ఆలీ, బాలయ్య, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ |
సంగీతం | చక్రి |
సంభాషణలు | రవి, సూర్యకిరణ్ |
ఛాయాగ్రహణం | ఎస్. అరుణ్ కుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ కీర్తి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 29 ఆగష్టు, 2005 |
నిడివి | 156 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఆర్.సూర్యకిరణ్
- నిర్మాణం: ఎంఎల్ కుమార్ చౌదరి
- సంగీతం: చక్రి
- సంభాషణలు: రవి, సూర్యకిరణ్
- ఛాయాగ్రహణం: ఎస్. అరుణ్ కుమార్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి క్రియేషన్స్
- కళ: సింగ్
- పోరాటాలు: విజయ్
- నృత్యం: శంకర్, అశోక్ రాజ్, నిక్సాస్, విద్య
- సమర్పణ: సిహెచ్ పద్మావతి
పాటలు
మార్చుఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు. భాస్కరభట్ల, కందికొండ రాసిన పాటలను ఉన్ని కృష్ణన్, కౌసల్య, శంకర్ మహదేవన్, రవివర్మ పాడారు.[3][4]
- 51 టైటిల్ పాట - ఆర్. సూర్యకిరణ్, లహరి, వాసు - 05:06
- అరవిరిసిన మొగ్గ - చక్రి - 04:55
- ఔననవే ఔనని అనవే - ఉన్ని కృష్ణన్ - 03:55
- ఐ ఆమ్ ఇన్ లవ్ - కౌసల్య, చక్రి - 04:30
- చిన్న గోడ - శంకర్ మహదేవన్, కౌసల్య - 04:31
- కోవా కోవా - ఆర్. సూర్యకిరణ్, రవి వర్మ, బాలాజీ - 04:42
మూలాలు
మార్చు- ↑ "Dhana 51 Cast & Crew". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2017-05-11. Retrieved 2020-08-21.
- ↑ "Dhana 51 - Telugu cinema Review - Sumanth, Saloni". www.idlebrain.com. Retrieved 2020-08-21.
- ↑ "Dhana 51 Music Details". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2017-05-11. Retrieved 2020-08-21.
- ↑ SenSongs (2018-10-23). "Dhana 51 Mp3 Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-21.