కళ్యాణ తాంబూలం
(కల్యాణ తాంబూలం నుండి దారిమార్పు చెందింది)
కళ్యాణ తాంబూలం 1987లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనికేతన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై యలమంచిలి రాజ్యలక్ష్మి, బి.లక్ష్మి లు నిర్మించిన ఈ సినిమాకు ముళ్లపూడి వెంకటరమణ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, విజయశాంతి, శరత్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
కళ్యాణ తాంబూలం (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | శోభన్ బాబు , విజయశాంతి , శరత్ బాబు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ నికేతన్ ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు
- విజయశాంతి
- శరత్ బాబు
- గుమ్మడి
- రంగనాథ్
- సుత్తివేలు
- చిట్టిబాబు
- కుయిలీ
- డిస్కోశాంతి
- అరుణ
- ఉమాలక్ష్మి
- చంద్రలేఖ
- పొట్టి ప్రసాద్
- రమణారెడ్డి
- గరగ
- ఉమామహేశ్వరరావు
సాంకేతిక వర్గం
మార్చు- బ్యానర్: శ్రీనికేతన్ ఆర్ట్ క్రియేషన్స్
- సమర్పణ: శోభన్ బాబు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, కౌసల్య
- స్టంట్: జూడోరత్నం
- కథ: తోట తరణి
- నృత్యం: రఘురాం, శివసుబ్రహ్మణ్యం
- కూర్పు: గౌతం రాజు
- ఛాయాగ్రహణం: శరత్
- సంగీతం: కె.వి.మహదేవన్
- కథ, చిత్రానువాదం, సంభాషణలు: ముళ్ళపూడి వెంకటరమణ
- నిర్మాతలు:యలమంచిలి రాజ్యలక్ష్మి, బి.లక్ష్మి
మూలాలు
మార్చు- ↑ "Kalyana Thambulam (1987)". Indiancine.ma. Retrieved 2020-08-23.