కాంచన సీత 1988లో విడుదలైన తెలుగు సినిఅమ. జె.ఎస్.కె కంబైన్స్ పతాకంపై నితిన్ డి.కపూర్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. జయసుధ, శరత్ బాబు, రఘువరన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

కాంచన సీత
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం జయసుధ ,
శరత్‌బాబు,
రఘువరన్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ జె.ఎస్.కె. కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Kanchana Sita (1988)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కాంచన_సీత&oldid=3692324" నుండి వెలికితీశారు