కార్తికేయ 2 2022లో రూపొందిన స‌స్పెన్స్ థిల్లర్ సినిమా. కార్తికేయ‌ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా కాల భైరవ సంగీతం అందించాడు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 24న విడుదల చేసి[2] సినిమాను ఆగష్టు 13న విడుదలైంది.[3]

కార్తికేయ 2
దర్శకత్వంచందు మొండేటి
రచనచందు మొండేటి
నిర్మాతటి.జి. విశ్వ‌ప్ర‌సాద్
అభిషేక్ అగర్వాల్
తారాగణంనిఖిల్
అనుపమ పరమేశ్వరన్
అనుపమ్ ఖేర్
శ్రీనివాస్ రెడ్డి
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుకార్తీక్ ఘట్టమనేని
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీs
2022 ఆగస్టు 13 (2022-08-13)
2022 అక్టోబరు 5 (2022-10-05)(ఓటీటీ)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్
 • నిర్మాతలు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి
 • సంగీతం: కాల భైరవ
 • సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని
 • ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
 • మాటలు: సృజనమణి
 • సహా నిర్మాత : వివేక్ కూచిబొట్ల
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మయాంక్ సింఘానియా

పాటల జాబితా మార్చు

1: నన్ను నేను అడిగా, రచన: కృష్ణ మదినేని, గానం.ఇన్నో జెంగ

2: కృష్ణ ట్రాన్స్, రచన :చైతన్య ప్రసాద్ గానం.కాలభైరవ

3: ప్రతి ఉదయం , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కాలభైరవ

మూలాలు మార్చు

 1. "ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే." (in ఇంగ్లీష్). 26 September 2022. Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
 2. Namasthe Telangana (24 June 2022). "ఆజ్యం అక్క‌డ మ‌ళ్లీ మొద‌లైంది..స‌స్పెన్స్ గా 'కార్తికేయ 2' ట్రైల‌ర్‌". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
 3. Eenadu (13 August 2022). "రివ్యూ: కార్తికేయ-2". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
 4. Sakshi (31 August 2021). "కార్తికేయ-2 : హీరోయిన్‌ను రివీల్‌ చేశారు." Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
 5. The Times of India (2021). "Bollywood actor Anupam Kher joins Nikhil Siddhartha's Karthikeya 2" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.