కుమ్మమూరు
భారతదేశంలోని గ్రామం
కుమ్మమూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం.
కుమ్మమూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′44″N 80°49′34″E / 16.345608°N 80.826014°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | తోట్లవల్లూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,304 |
- పురుషులు | 618 |
- స్త్రీలు | 686 |
- గృహాల సంఖ్య | 384 |
పిన్ కోడ్ | : 521165 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
ఈ గ్రామానికి సమీపంలో పెనమకూరు, గరికపర్రు, చాగంటిపాడు (తోట్లవల్లూరు), చిన ఓగిరాల, కనకవల్లి గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు
వుయ్యూరు, కంకిపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 30 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. ఆర్.సి.ఎం. పబ్లిక్ స్కూల్, కుమ్మమూరు
గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
శ్రీ కోదండరామాలయంసవరించు
- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. [1]
- ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయతలపెట్టినారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయంలోని దేవతామూర్తులను, 2016ఫిబ్రవరి-28వ తేదీ ఆదివారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రక్కనేగల ఒక షెడ్డులోనికి తరలించి, అక్కడ ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించనారంభించారు. అదే రోజున 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన ఆలయ నిర్మాణానికై, శంకుస్థాపన నిర్వహించారు. [2]
- ఈ ఆలయంలో, 2017,ఫిబ్రవరి-9వతేదీ గురువారంనాడు, శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి, జీవధ్వజ, విమాన, శిఖర, శిలామయం, లోహమయ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. పునఃప్రతిష్ఠ అయిన 41 రోజులకు, పురోహితుల సూచనల మేరకు, ఈ ఆలయంలో 2017,మార్చి-21వతేదీ మంగళవారంనాడు, మండల మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, యాగాలు, వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 1,304 - పురుషుల సంఖ్య 618 - స్త్రీల సంఖ్య 686 - గృహాల సంఖ్య 384;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1256.[2] ఇందులో పురుషుల సంఖ్య 620, స్త్రీల సంఖ్య 636, గ్రామంలో నివాసగృహాలు 340 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 408 హెక్టారులు.
మూలాలుసవరించు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Kummamuru". Retrieved 18 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.
వెలుపలి లింకులుసవరించు
[1] ఈనాడు విజయవాడ/పెనమలూరు, 2013,అక్టోబరు-12; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-29; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-22; 2వపేజీ.