కృష్ణావతారం (సినిమా)

బాపు దర్శకత్వంలో 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం

కృష్ణావతారం 1982, సెప్టెంబరు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. చిత్రకల్పన ఫిలింస్ పతాకంపై బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి,విజయశాంతి నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

కృష్ణావతారం
కృష్ణావతారం సినిమా పోస్టర్
దర్శకత్వంబాపు
నిర్మాతముళ్ళపూడి వెంకటరమణ
తారాగణంకృష్ణ,
శ్రీదేవి,
విజయశాంతి
ఛాయాగ్రహణంబాబా ఆజ్మీ
సంగీతంకె.వి.మహదేవన్[2]
నిర్మాణ
సంస్థ
చిత్రకల్పన ఫిలింస్
విడుదల తేదీ
22 సెప్టెంబరు 1982[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
కృష్ణావతారం
పాటలు
Genreసినిమా
Languageతెలుగు
Labelసరిగమ ఇండియా లిమిటెడ్

ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు.[3][4]

  1. ఇంట్లో ఈగల మోత — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
  2. కొండ గోగు చెట్టు — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  3. సిన్నారి నవ్వు — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, రచన: ఇంద్రగంటి శర్మ
  4. మేలుకోరాద కృష్ణ — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్.పి.శైలజ, రచన: సి నారాయణ రెడ్డి
  5. స్వాగతం గురు — ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి
  6. హాయి హాయి హాయి ఆపదలు గాయి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఇంద్రగంటి శర్మ .
  7. ఓ కంట కన్నీరు మురిసేను చూడు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ , రచన: ఇంద్రగంటి శర్మ .

మూలాలు

మార్చు
  1. "Krishnavataram info". Retrieved 15 August 2020.
  2. "Krishnavatharam 1982 film info". osianama.com. Archived from the original on 11 జూలై 2020. Retrieved 15 August 2020.
  3. "Krishnavataram songs". Archived from the original on 9 జూలై 2020. Retrieved 15 August 2020.
  4. "Krishnavataram on Moviebuff". Retrieved 15 August 2020.

. 3. Ghantasala galaamrutam, kolluri bhaskarrao blog.

ఇతర లంకెలు

మార్చు

కృష్ణావతారం - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో