కృష్ణ అండ్ హిజ్ లీలా
కృష్ణ అండ్ హిజ్ లీల తెలుగులో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ చిత్రాన్ని రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్, షాలిని వడ్నికట్టి, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించారు.[1] రవికాంత్ పేరేపు క్షణం తరువాతం దర్శకత్వం వహించిన సినిమా ఇది.[1] ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ‘ఆహా' ఓటీటీలో 2020, జూలై 4న విడులైంది.[2][3][4][5]
కృష్ణ అండ్ హిజ్ లీల | |
---|---|
దర్శకత్వం | రవికాంత్ పేరేపు |
రచన | రవికాంత్ పేరేపు కృష్ణ అండ్ హిజ్ లీలా |
నిర్మాత | సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి |
తారాగణం | సిద్ధు జొన్నలగడ్డ శ్రద్దా శ్రీనాథ్ సీరత్ కపూర్ షాలిని వడ్నికట్టి |
ఛాయాగ్రహణం | శనియల్ దేవ్ సాయి ప్రకాష్ యూ |
కూర్పు | గ్యారీ బిహెచ్ రవికాంత్ పేరేపు సిద్దు జొన్నలగడ్డ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | నెట్ ఫ్లిక్స్ |
నటులు/ పాత్ర పేరు
మార్చు- సిద్ధు జొన్నలగడ్డ - కృష్ణ
- శ్రద్దా శ్రీనాథ్ - సత్య రావు
- సీరత్ కపూర్ - రుఖ్సర్
- షాలిని వడ్నికట్టి - రాధా పనికెర్
- వైవా హర్ష - హర్ష, కృష్ణ స్నేహితుడు
- ఝాన్సీ - గీత, కృష్ణ తల్లి
- సంపత్ రాజ్ - కృష్ణ తండ్రి
- సంయుక్త హోర్నడ్ - ఆర్య, కృష్ణ చెల్లెలు
- రాజ్ మాదిరాజు - రాధా, తండ్రి
- పూజాన్ కోహ్లీ - పూజాన్
- శ్రీ చరణ్ పాకాల - కృష్ణ స్నేహితుడు
- సందీప్ రాజ్
పాటల జాబితా
మార్చు- ఏకాంతమంత , రచన: కిట్టు విస్సాప్రగడ, గానం. రవికాంత్ పెరేపు
- ఎందుకురా , రచన: శ్రీచరణ్ పాకాల , ప్రణవ్ చాగంటి, రోహిత్ రో పెద్దిరెడ్ల
- నయనం, రచన: అనంత శ్రీకర, గానం. పూజన్ కోహ్లీ, వీణా ఘంటసాల
- పులిహోర , రచన: వేదాల హేమ చంద్ర, గానం . వేదాల హేమ చంద్ర
- ముద్దుగారే, రచన: శ్రీ చరణ్ పాకాల, గానం. వీణా ఘంటసాల
- మీట్ యూ వన్స్, రచన: శ్రీ చరణ్ పాకాల, గానం.ముర్తుజా అబ్బాస్ కురసని..
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Krishna and his Leela Trailer | Siddhu | Shraddha | Seerat | Shalini | Ravikanth Perepu". YouTube. 24 June 2020. Retrieved 14 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Siddu Jonnalagadda and Shraddha Srinath-starrer Krishna and His Leela to get an OTT release - Times of India". The Times of India. Retrieved 14 April 2021.
- ↑ "Krishna and His Leela for direct OTT release". telugucinema.com. 2020-06-22. Archived from the original on 2020-06-26. Retrieved 14 April 2021.
- ↑ "Krishna and his Leela on Aha Video". Twitter. Retrieved 14 April 2021.
- ↑ TV9 Telugu (4 July 2020). "Krishna And His Leela Telugu Movie Review'కృష్ణ అండ్ హిజ్ లీలా' మూవీ రివ్యూ.. -". TV9 Telugu. Archived from the original on 14 ఏప్రిల్ 2021. Retrieved 14 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)