కొండపి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

కొండపి శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.

కొండపి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°24′36″N 79°51′36″E మార్చు
పటం

రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో కీలకమైన నేతలు ఈ నియోజకవర్గం వారే....

1.గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా మాజీ మంత్రి)

2.బాలినేని శ్రీనివాస‌రెడ్డి (ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి)

3.దామచర్ల జనార్థనరావు (ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, జిల్లా తెదేపా అధ్యక్షుడు)

4.బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (కనిగిరి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు)

5.జూపూడి ప్రభాకర రావు (మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర న్యాయ సలహా ప్రతినిధి)

6. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి (ప్రస్తుత ఎమ్మెల్యే

7. వరికూటి అమృతపాణి (బాపట్ల మాజీ ఎంపీ అభ్యర్థి)

8. వరికూటి అశోక్ బాబు (కొండపి వైసీపీ ఇన్ ఛార్జ్)

9.M.M కొండయ్య (చీరాల టీడీపీ ఇన్ ఛార్జ్)

10. పోతుల రామారావు (కందుకూరు మాజీ ఎమ్మెల్యే)

సినీ నటులు

1. క్రీ.శే.టి.కృష్ణ (సినీ దర్శకులు)

2. బి . గోపాల్ (సినీ దర్శకులు)

3. టి . గోపిచంద్ (సినీ హీరో)

4. టి . వేణు (సినీ హీరో)

5. నర్రా వెంకట్రావు (సినీ నటులు)

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఈ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యుల జాబితా

మార్చు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 110 కొండపి ఎస్సీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పు తె.దే.పా 98142 మాదాసి వెంకయ్య పు వైసీపీ 97118
2014 110 కొండపి ఎస్సీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పు తె.దే.పా 92234 జూపూడి ప్రభాకర రావు M YSRC 86794
2009 229 Kondapi (ఎస్.సి) Gurrala Venkata Seshu జివి శేషు M INC 72075 డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి M తె.దే.పా 66911
2004 119 Kondapi GEN పోతుల రామారావు M INC 64074 దామచర్ల ఆంజనేయులు M తె.దే.పా 55202
1999 119 Kondapi GEN దామచర్ల ఆంజనేయులు M తె.దే.పా 61824 పోతుల రామారావు M INC 50872
1994 119 Kondapi GEN దామచర్ల ఆంజనేయులు M తె.దే.పా 55913 గుండపనేని అచ్యుత కుమార్ M INC 34958
1989 119 Kondapi GEN గుండపనేని అచ్యుత కుమార్ M INC 47350 Sankaraiah Divi M CPI 43023
1985 119 Kondapi GEN గుండపనేని అచ్యుత కుమార్ M INC 38404 Moru Boinamalakondaiah M తె.దే.పా 37133
1983 119 Kondapi GEN Moorubhooyina Malakondaiah M IND 26983 గుండపనేని ప‌ట్టాభిరామ‌స్వామి M INC 23507
1978 119 Kondapi GEN గుండపనేని ప‌ట్టాభిరామ‌స్వామి M INC (I) 37785 చాగంటి రోశ‌య్య నాయుడు M JNP 19494
1972 116 Kondapi GEN Divvi Sankaraiah M CPI 21020 Divi Kondaiah Choudary M IND 20790
1967 121 Kondapi GEN చాగంటి రోశ‌య్య నాయుడు M INC 25218 G. Y. Reddy M CPI 23970
1962 126 Kondapi GEN Chaganti Rosaiah Naidu M INC 22682 Ravi Chenchaiah M CPI 14977
1955 111 Kondapi GEN నల్లమోతు చెంచు రామానాయుడు M INC 21078 Guntupalli Venkatasubbaiah M CPI 16671


ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు