"కొండిపాలెం" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొండిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కొండిపాలెం is located in Andhra Pradesh
కొండిపాలెం
కొండిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°18′18″N 81°05′45″E / 16.304986°N 81.095717°E / 16.304986; 81.095717
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08674

ఈ గ్రామం వడ్లమన్నాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

సమీప గ్రామాలు

మార్చు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పారిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం కలదు. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ

గ్రామంలోని దేవాలయాలు

మార్చు

శ్రీ షిర్డీ సాయి మందిరం:- కొండిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాలు, 2014,జూన్-1 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. బాబా, వినాయకుడు, దత్తాత్రేయుడు, నంది విగ్రహాలను వేదమంత్రాల నడుమ, ప్రతిష్ఠించారు. ఆరోజు మద్యాహ్నం భక్తులకు భారీగా అన్నసంతర్పణ నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు రు. 25 లక్షల విరాళలతో, వడ్లమన్నాడు రైల్వే స్టేషనుకు అతి సమీపంలో, కొండిపాలెం గ్రామం ఆరంభంలోనే, ఈ ఆలయాన్ని 6 నెలల వ్యవధిలోనే నిర్మించారు. [1]

[1] ఈనాడు కృష్ణా; 2014,జూన్-2; 3వ పేజీ.