కొడుకు కోడలు
కొడుకు కోడలు 1972 లో వచ్చినసినిమా. దీనిని పద్మశ్రీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ [1] లో వి. వెంకటేశ్వరులు నిర్మించాడు. పి. పుల్లయ్య దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు,వాణిశీ, ప్రధాన పాత్రలలో నటించగా కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[3][4]
కొడుకు కోడలు (1972 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పి.పుల్లయ్య |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | పద్మశ్రీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
- రాజశేఖర్గా అక్కినేని నాగేశ్వరరావు
- శోభాగా వాణిశ్రీ
- గీతగా లక్ష్మి
- జస్టిస్ రాఘవరావుగా SV రంగారావు
- శ్రీహరి రావుగా గుమ్మడి
- డాక్టర్గా జగ్గయ్య
- హిందీ మాస్టర్గా రమణ రెడ్డి
- జగనాథం / సత్యానందంగా సత్యనారాయణ
- బుజ్జీగా రాజబాబు
- జనకమ్మగా సంత కుమారి
- దుర్గామ్మగా సూర్యకాంతం
- రాముడిగా రమాప్రభ
- వసుంధరగా పిఆర్ వరలక్ష్మి
- రంగమ్మగా నిర్మలమ్మ
సాంకేతిక వర్గంసవరించు
- కళ: ఎస్.కృష్ణారావు
- నృత్యాలు: కె. తంగప్పన్
- సాహిత్యం - సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: ఘంటసాలా, పి. సుశీలా, ఎస్. జానకి, ఎల్ఆర్ ఈశ్వరి
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: కె.ఎస్ ప్రసాద్
- కూర్పు: ఎన్ఎం శంకర్
- నిర్మాత: వి. వెంకటేశ్వరు
- చిత్రానువాదం - దర్శకుడు: పి. పుల్లయ్య
- బ్యానర్: పద్మశ్రీ పిక్చర్స్
- విడుదల తేదీ: 1972 డిసెంబరు 22
పాటలుసవరించు
- చేయీ చేయీ తగిలిందీ, హాయిహాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం ఉరకలు వేసింది
- నీవెవరో,నేనెవరో
- నువ్వు నేనూ ఏకమైనాము
మూలాలుసవరించు
- ↑ "Koduku Kodalu (Banner)". Filmiclub.
- ↑ "Koduku Kodalu (Direction)". Know Your Films.
- ↑ "Koduku Kodalu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-01. Retrieved 2020-08-31.
- ↑ "Koduku Kodalu (Review)". The Cine Bay.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.