కోడుమూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కోడుమూరు శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు.

కోడుమూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°40′48″N 77°46′12″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు [1]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[2] 143 కోడుమూరు ఎస్సీ బొగ్గుల దస్తగిరి పు టీడీపీ 101703 ఆడిమూలపు సతీష్ పు వైసీపీ 80120
2019 143 కోడుమూరు ఎస్సీ జరదొడ్డి సుధాకర్ పు వైసీపీ 95037 బూర్ల రామాంజనేయులు పు టీడీపీ 58992
2014 143 కోడుమూరు ఎస్సీ ఎం. మణిగాంధీ పు వైసీపీ 84206 మాదారపు రేణుకమ్మా పు బీజేపీ 31822
2009 262 Kodumur (SC) పరిగెల మురళీకృష్ణ \ పి. మురళీకృష్ణ M INC 47844 ఎం. మణిగాంధీ M తె.దే.పా 42519
2004 178 Kodumur (SC) ఎం. శిఖామణి M INC 59730 ఆకెపోగు ప్రభాకర్‌ M తె.దే.పా 42617
1999 178 Kodumur (SC) ఎం. శిఖామణి M INC 56127 వై జయరాజు M తె.దే.పా 40246
1994 178 Kodumur (SC) ఎం. శిఖామణి M INC 55493 బంగి అనంతయ్య M తె.దే.పా 31698
1989 178 Kodumur (SC) ఎం. మదన గోపాల్ M IND 42644 ఎం. శిఖామణి M తె.దే.పా 41333
1985 178 Kodumur (SC) ఎం. శిఖామణి M తె.దే.పా 39256 దామోదరం మునుస్వామి M INC 32821
1983 178 Kodumur (SC) దామోదరం మునుస్వామి M INC 36369 ఎం. శిఖామణి M IND 30579
1978 178 Kodumur (SC) దామోదరం మునుస్వామి M INC 27790 ఎం. శిఖామణి M INC (I) 21782
1972 178 Kodumur (SC) దామోదరం మునుస్వామి M INC    Uncontested         
1967 175 Kodumur (SC) పి. రాజరత్నరావు M SWA 33457 దామోదరం మునుస్వామి M INC 21005
1962 183 Kodumur (SC) డి. సంజీవయ్య M INC 23318 పి. రాజరత్నరావు M IND 16496


2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికలలో కోడుమూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎం.శిఖామణి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఏ.ప్రభాకరరావుపై 17113 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. శిఖామణికి 59730 ఓట్లు లభించగా, ప్రభాకరరావుకు 42617 ఓట్లు వచ్చాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బి.మురళి, తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.మణిగాంధీ, ప్రజారాజ్యం పార్టీ నుండి కరుణాకర్ రాజు, భారతీయ జనతా పార్టీ తరఫున వెల్పుల గోపాల్, లోక్‌సత్తా అభ్యర్థిగా పి.బాలవర్థి రాజకుమార్ పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (2019). "కొడుమూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kodumur". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009