కోతల రాయుడు (2022 సినిమా)

కోతల రాయుడు 2022లో విడుదలైన యాక్షన్, ఫ్యామిలీ, డ్రామా సినిమా. ఏఎస్‌కే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఏ.ఎస్‌.కిషోర్, కొలన్‌ వెంకటేష్‌ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌ రాజు దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్‌, డింపుల్‌ చోపడే, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో 2018 జులై 10న ప్రారంభం అయ్యింది.[1] ఈ సినిమా ట్రైలర్‌ను 2022 జనవరి 31న విడుదల చేయగా,[2] 2022 ఫిబ్రవరి 4న సినిమా విడుదలైంది.[3] కోతల రాయుడు సినిమా ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[4]

కోతల రాయుడు
దర్శకత్వంసుధీర్‌ రాజు
స్క్రీన్ ప్లేసుధీర్‌ రాజు
కథసుధీర్‌ రాజు
నిర్మాతఏ.ఎస్‌.కిషోర్, కొలన్‌ వెంకటేష్‌
తారాగణంశ్రీకాంత్‌, డింపుల్‌ చోపడే, నటాషా దోషి
ఛాయాగ్రహణంసతీష్‌.జి.
సంగీతంసునీల్‌ కశ్యప్
నిర్మాణ
సంస్థ
ఏఎస్‌కే ఫిలిమ్స్‌
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 4
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఏఎస్‌కే ఫిలిమ్స్‌
  • నిర్మాతలు: ఏ.ఎస్‌.కిషోర్, కొలన్‌ వెంకటేష్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధీర్‌ రాజు
  • సంగీతం: సునీల్‌ కశ్యప్
  • సినిమాటోగ్రఫీ: సతీష్‌.జి.

మూలాలు మార్చు

  1. Sakshi (10 July 2018). "కోతల రాయుడు". Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.
  2. Mana Telangana (1 February 2022). "శ్రీకాంత్ 'కోతల రాయుడు' ట్రైలర్." Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.
  3. Andhrajyothy (30 January 2022). "శ్రీకాంత్ 'కోతల రాయుడు': విడుదల తేదీ ఖరారు." Archived from the original on 1 ఫిబ్రవరి 2022. Retrieved 1 February 2022.
  4. Andhra Jyothy (27 February 2022). "తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే." Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.