కోయిలకుంట్ల శాసనసభ నియోజకవర్గం

కోయిలకుంట్ల శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతపురం జిల్లా, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.

కోయిలకుంట్ల
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
లోకసభ నియోజకవర్గంనంద్యాల
ఏర్పాటు1972
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

శాసన సభ సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1972[1][2] బి. వి. సుబ్బారెడ్డి ఐఎన్‌సీ
1978[3] కె అంకి రెడ్డి ఐఎన్‌సీ
1983[4] బి.నరసింహా రెడ్డి స్వతంత్ర
1985[5] కర్రా సుబ్బారెడ్డి టీడీపీ
1989[6] కర్రా సుబ్బారెడ్డి ఐఎన్‌సీ
1994[7] కర్రా సుబ్బారెడ్డి టీడీపీ
1999[8] చల్లా రామకృష్ణా రెడ్డి ఐఎన్‌సీ
2004[9] చల్లా రామకృష్ణా రెడ్డి ఐఎన్‌సీ

మూలాలు

మార్చు
  1. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  2. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  3. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.