కౌతారం రైల్వే స్టేషను

కౌతారం రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని చిన్న రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరుకు దగ్గరలో కౌతారంలో పనిచేస్తుంది. కౌతారం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది.[1] ఇది దేశంలో 1913వ రద్దీగా ఉండే స్టేషను.[2]

కౌతారం
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationకౌతారం , కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°20′22″N 81°02′44″E / 16.3393534°N 81.0454952°E / 16.3393534; 81.0454952
Elevation21 మీటర్లు (69 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుKVM
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "KVM/Kavutaram (1 PFs) Railway Station Forum/Discussion - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 18 May 2017.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు

మార్చు