గుడ్లవల్లేరు రైల్వే స్టేషను
గుడ్లవల్లేరు రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని చిన్న రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరులో పనిచేస్తుంది. గుడ్లవల్లేరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది. ఈ స్టేషను గుడివాడ జంక్షన్
గుడ్లవల్లేరు భారతీయ రైల్వే స్టేషను | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
స్టేషన్ గణాంకాలు | |||||||||||
చిరునామా | గుడ్లవల్లేరు , కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము | ||||||||||
భౌగోళికాంశాలు | 16°20′55″N 81°02′40″E / 16.3486424°N 81.0443816°ECoordinates: 16°20′55″N 81°02′40″E / 16.3486424°N 81.0443816°E | ||||||||||
ఎత్తు | 21 మీటర్లు (69 అ.) | ||||||||||
మార్గములు (లైన్స్) | గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము | ||||||||||
ఇతర సమాచారం | |||||||||||
స్టేషన్ కోడ్ | GVL | ||||||||||
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||||||||
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||||||||
యాజమాన్యం | భారతీయ రైల్వేలు | ||||||||||
స్టేషన్ స్థితి | పనిచేస్తున్నది | ||||||||||
సేవలు | |||||||||||
|
గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps, - Machilipatnam Passenger |
నకు 11 కి.మీ. దూరంలో ఉంది.[1] ఇది దేశంలో 1881వ రద్దీగా ఉండే స్టేషను.[2]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "GVL/Gudlavalleru Station - 24 Train Departures SCR/South Central Zone - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 18 May 2017.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.