చిలకలపూడి రైల్వే స్టేషను

చిలకలపూడి రైల్వే స్టేషను (Chilakalapudi railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లాలో చిలకలపూడిలో పనిచేస్తుంది. చిలకలపూడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది. ఈ స్టేషనుకు 2ప్లాట్‌ఫారములు చిలకలపూడి రైల్వే స్టేషనులో 22 రైళ్ళు ఆగుతాయి.[1] ఇది దేశంలో 1720వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చిలకలపూడి రైల్వే స్టేషను
Chilakalapudi railway station
సాధారణ సమాచారం
Locationఎన్‌హెచ్ 214ఎ, చిలకలపూడి , కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుగుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ఇతర సమాచారం
స్టేషను కోడుCLU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చిలకలపూడి నుండి బయలుదేరు , చేరుకునే రైళ్ళు

మార్చు
 • 17401 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
 • 17250 సికింద్రాబాద్ - మాచెర్ల ఎక్స్‌ప్రెస్
 • 17402 మచిలీపట్నం - తిరుపతి ఎక్స్‌ప్రెస్
 • 17249 మచిలీపట్నం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
 • 57213 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్
 • 57230 విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ .
 • 57205 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్
 • 57229 మచిలీపట్నం - విశాఖపట్నం ప్యాసింజర్
 • 77207 విజయవాడ - మచిలీపట్నం డెమో
 • 77208 మచిలీపట్నం - విజయవాడ డెమో
 • 77209 గుడివాడ - మచిలీపట్నం డెమో
 • 77211 గుడివాడ - మచిలీపట్నం డెమో
 • 77212 మచిలీపట్నం - విజయవాడ డెమో
 • 77215 విజయవాడ - మచిలీపట్నం డెమో
 • 77216 మచిలీపట్నం - గుడివాడ డెమో
 • 77218 మచిలీపట్నం - విజయవాడ డెమో
 • 77219 గుడివాడ - మచిలీపట్నం డెమో
 • 77220 మచిలీపట్నం - గుడివాడ డెమో
 • 77234 మచిలీపట్నం - గుడివాడ డెమో
 • 77235 గుడివాడ - మచిలీపట్నం డెమో
 • 77261 విజయవాడ - మచిలీపట్నం డెమో
 • 77269 విజయవాడ - మచిలీపట్నం డెమో

మూలాలు

మార్చు
 1. "Chilakalapudi railway station info". India Rail Info. Retrieved 27 June 2016.[permanent dead link]
 2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే