ప్రధాన మెనూను తెరువు


పెడన రైల్వే స్టేషను (Pedana railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో పెడన పట్టణంలో పనిచేస్తుంది. పెడన రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది.[1] ఇది దేశంలో 1768వ రద్దీగా ఉండే స్టేషను.[2]

పెడన రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాఎన్‌హెచ్ 214ఎ, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°15′08″N 81°08′38″E / 16.2522°N 81.1438°E / 16.2522; 81.1438Coordinates: 16°15′08″N 81°08′38″E / 16.2522°N 81.1438°E / 16.2522; 81.1438
మార్గములు (లైన్స్)గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్PAV
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
ఆపరేటర్భారతీయ రైల్వే

వర్గీకరణసవరించు

విజయవాడ రైల్వే డివిజన్లో ఇది ఒక డి-వర్గం స్టేషనుగా వర్గీకరించబడింది.[3] ఈ స్టేషనుకు మొత్తం రెండు ప్లాట్‌ఫారములు ఉన్నాయి. పెడన రైల్వే స్టేషనులో 22 రైళ్ళు ఆగుతాయి.

పెడన నుండి బయలుదేరు మరియు చేరుకునే రైళ్ళుసవరించు

  • 17401 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
  • 17250 సికింద్రాబాద్ - మాచెర్ల ఎక్స్‌ప్రెస్
  • 17402 మచిలీపట్నం - తిరుపతి ఎక్స్‌ప్రెస్
  • 17249 మచిలీపట్నం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
  • 57213 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్
  • 57230 విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ .
  • 57205 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్
  • 57229 మచిలీపట్నం - విశాఖపట్నం ప్యాసింజర్
  • 77207 విజయవాడ - మచిలీపట్నం డెమో
  • 77208 మచిలీపట్నం - విజయవాడ డెమో
  • 77209 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77211 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77212 మచిలీపట్నం - విజయవాడ డెమో
  • 77215 విజయవాడ - మచిలీపట్నం డెమో
  • 77216 మచిలీపట్నం - గుడివాడ డెమో
  • 77218 మచిలీపట్నం - విజయవాడ డెమో
  • 77219 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77220 మచిలీపట్నం - గుడివాడ డెమో
  • 77234 మచిలీపట్నం - గుడివాడ డెమో
  • 77235 గుడివాడ - మచిలీపట్నం డెమో
  • 77261 విజయవాడ - మచిలీపట్నం డెమో
  • 77269 విజయవాడ - మచిలీపట్నం డెమో

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Pedana railway station info". India Rail Info. Retrieved 5 March 2016. Cite web requires |website= (help)
  2. "RPubs India". Cite web requires |website= (help)
  3. "Vijayawada Division - A Profile" (PDF). South Central Railway. Retrieved 19 January 2016.

బయటి లింకులుసవరించు