క్యారిటర్
15 జనవరి 1993 న పేరుతో క్యాలిఫోర్నియా లోని శాన్ ప్రాన్సిస్కో బే ఏరియా లో మణి సుబ్రమణియన్ చే స్థాపించబడ్డ ఐటీ సొల్యూషంస్ తర్వాత క్యారిటర్ పేరు మార్చబడినది. దీని కార్యకలాపాలు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాంస్, మధ్య ప్రాచ్యం, భారతదేశం, సింగపూర్ లలో ఉండేవి. ఈ సంస్థలో 2900 మంది ఉద్యోగులు పని చేసేవారు.
సేవలు
మార్చు- ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్
- సిస్టంస్ ఇంటెగ్రేషన్
- ఈ ఆర్ పీ
- బిజినెస్ ఇంటెలిజెంస్ అండ్ డాటా వేర్ హౌసింగ్
- అప్లికేషన్ మేనేజ్ మెంట్
- టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్
- టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్
- అప్లికేషన్ పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్
మర్జర్లు
మార్చుఫిబ్రవరి 7, 2007 న క్యారిటర్ కీన్ ని సొంతం చేసుకొన్నది. కానీ అప్పటి నుండి క్యారిటర్ కూడా కీన్ పేరుతో నే చలామణి అయినది. జూన్ 14, 2010 న ఎన్ టీ టీ డాటా, ఇంటెల్లిగ్రూప్ ని కొన్నది. జనవరి 3, 2011 న ఎన్ టీ టీ డాటా, కీన్ ని సొంతం చేసుకొన్నది.