ఎన్ టి టి డాటా కార్పొరేషన్ (株式会社エヌ・ティ・ティ・データ Kabushiki-kaisha Enu-tī-tī Dēta?) జపాన్కి చెందిన ఒక ఐటీ సేవల సంస్థ. దీనికి నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ మాతృ సంస్థ.

డోజిమా భవనంలో ఒసాకా లో గల ఎన్.టి.టి.డాటా ఆఫీసు ఆఫీసు

నిరుడు నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ పబ్లిక్ కార్పొరేషన్ 1967 లో డాటా కమ్యూనికేషన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. 1985 లో మొదలైన ప్రైవేటీకరణతో 1988 కల్లా ఎన్ టి టి డాటా కమ్యూనికేషంస్ డివిజన్ ని ఎన్ టి టి డాటాగా మార్చింది. ఈనాడు ఎన్ టి టి డాటా జపాన్ లోనే అతి పెద్ద ఐటీ సేవలని అందించే సంస్థగా పేరొందినది.

ఆపరేషంస్ మార్చు

జపాన్ తో బాటు యునైటెడ్ కింగ్డమ్, చైనా, మలేషియా, థాయ్ ల్యాండ్, భారతదేశం, అమెరికా లలో ఎన్ టి టి కార్యకలాపాలని నిర్వహిస్తోంది.

అక్విజిషన్లు మార్చు

2007వ సంవత్సరంలో క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న క్యారిటర్, కీన్ని కొన్నది. అప్పటి నుండి ఇది కీన్ పేరుతో నే చలామణి అయినది. 2010 లో ఎన్ టి టి డాటా ఇంటెల్లిగ్రూప్ ని కొన్నది. 2011 లో కీన్ ని ఎన్ టి టి డాటా అక్వైర్ చేసుకొన్నది. డిసెంబరు 2013 నాటికి ఆప్టిమల్ సొల్యూషన్స్ని ఎన్ టి టి డాటా కొన్నది.

ఇవే కాకుండా ఎన్ టి టిలో ఈ క్రింది సంస్థలు కూడా విలీనమయ్యాయి.

బాహ్య లంకెలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు