గరిమెళ్ళపాడు

తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం లోని జనగణన పట్టణం, రెవిన్యూ గ్

గరిమెళ్ళపాడు, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలంలోని జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం.[1] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 6296 మంది ఉన్నారు. ఈ పట్టణం కొత్తగూడెం పురపాలక సంఘం లో ఒక భాగంగా ఉంది.2011 జనగణన సమాచారం ప్రకారం గరిమెళ్ళపాడు గ్రామ లొకేషన్ కోడ్ (గ్రామం కోడ్) 579390.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3]

గరిమెళ్ళపాడు
గరిమెళ్ళపాడు లోని అంగన్వాడీ కేంద్రం
గరిమెళ్ళపాడు లోని అంగన్వాడీ కేంద్రం
గరిమెళ్ళపాడు is located in Telangana
గరిమెళ్ళపాడు
గరిమెళ్ళపాడు
తెలంగాణలో ప్రాంతం ఉనికి
గరిమెళ్ళపాడు is located in India
గరిమెళ్ళపాడు
గరిమెళ్ళపాడు
గరిమెళ్ళపాడు (India)
Coordinates: 17°19′24″N 80°22′57″E / 17.3233°N 80.3826°E / 17.3233; 80.3826
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాభద్రాద్రి కొత్తగూడెం
 • Rank7.7
జనాభా
 (2011)
 • Total6,296
భాష
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
507101
Vehicle registrationటిఎస్

భౌగోళికం

మార్చు

ఈ పట్టణం 17°19′24″N 80°22′57″E / 17.3233°N 80.3826°E / 17.3233; 80.3826 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఇది 7.7 చకిమీల విస్తీర్ణంలో ఉంది.

సమీప గ్రామాలు

మార్చు

సీతంపేట, గరీబ్ పేట, పెనగడప, లక్ష్మీదేవిపల్లె, చుంచుపల్లె, బోడు, కొప్పురాయి, బేతంపూడి, కొత్తగూడెం మొదలైన గ్రామాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గరిమెళ్ళపాడులో 6,296 జనాభా ఉంది. ఇందులో పురుషులు 3,098 మంది కాగా, మహిళలు 3,198 మంది ఉన్నారు.[4] గరిమెళ్ళపాడు సగటు అక్షరాస్యత రేటు 77.91% కాగా, ఇది దేశ సగటు 67.02% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.99% కాగా, స్త్రీల అక్షరాస్యత 71.13%గా ఉంది.

రవాణా

మార్చు

ఇక్కడికి సమీపంలోని భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కొత్తగూడెం నుండి గరిమెళ్ళపాడుకి రోడ్డు కనెక్టివిటీ ఉంది.

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • వెంకటేశ్వరస్వామి దేవాలయం
  • రామాలయం
  • సాయిబాబా దేవాలయం
  • కట్ట మైసమ్మ దేవాలయం
  • మస్జిద్-ఇ-గౌసియా
  • మస్జిద్-ఎ-మొహమ్మదియా

విద్యాసంస్థలు

మార్చు
  • సిద్ధార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాల
  • ప్రభుత్వ కాలేజీ జూనియర్
  • ఎస్ఆర్ డిజి స్కూల్
  • సెయింట్ ఆండ్రూస్ ఉన్నత పాఠశాల
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల

ఇతర వివరాలు

మార్చు

2021, మార్చి 3న ఈ పట్టణంలో 39.8 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.[5]

మూలాలు

మార్చు
  1. "Garmilellapadu Village". www.onefivenine.com. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  2. 2.0 2.1 "Garimellapadu Village in Kothagudem (Khammam) Telangana | villageinfo.in". villageinfo.in. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
  3. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Garimellapadu Census Town City Population Census 2011-2021 | Telangana". www.census2011.co.in. Retrieved 2021-11-08.
  5. "Garimellapadu in Bhadradri-Kothagudem district records 39.8 degree Celsius". Deccan Chronicle. 2021-03-04. Archived from the original on 2021-05-20. Retrieved 2021-11-08.

వెలుపలి లంకెలు

మార్చు