గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లు జంక్షన్ , నంద్యాల జంక్షన్ లను కలుపుతుంది. ఇది గుంటూరు రైల్వే డివిజను నందు ఉన్న నంద్యాల జంక్షన్ మినహాయించి, దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంతకల్లు రైల్వే డివిజను చే నిర్వహించ బడుతుంది. ఈ రైలు మార్గము మొత్తం పొడవు 144.30 కి.మీ. (89.66 మైళ్ళు).[1][2]

గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము
అవలోకనం
స్థితిపనిచేస్తున్నది
లొకేల్ఆంధ్రప్రదేశ్
చివరిస్థానంగుంతకల్లు జంక్షన్
నంద్యాల జంక్షన్
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు144.30 కి.మీ. (89.66 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
మార్గ పటం
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము
కి.మీ.
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము నకు
0నంద్యాల జంక్షన్
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు
15పాణ్యం
25కృష్ణమ్మ కోన
33బుగ్గానిపల్లి సిమెంట్ నగర్
40బేతంచర్ల
51రంగాపురం
63మల్కాపురం
సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము నకు
76ధోన్ జంక్షన్
86మల్లియాల
95లింగనేని దొడ్డి
102పెండేకల్లు జంక్షన్
116పగిడిరాయి
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము నకు
131గుత్తి జంక్షన్
110ఎద్దులదొడ్డి
118తుగ్గలి
133మద్దికెర
137మల్లప్ప గేట్
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము నకు
144గుంతకల్లు జంక్షన్
సోలాపూర్-గుంతకల్లు రైలు మార్గము నకు
గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము నకు

మూలాలు

మార్చు
  1. "Engineering Department, 5.0 Section Wise Route KMs [sic]". South Central Railway. Retrieved 2 June 2017.
  2. "Guntakal Railway Division System Map". South Central Railway. Retrieved 2 June 2017.