ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను
ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: DHNE) [1] భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని ధోన్కు ప్రాధమిక రైల్వే స్టేషను.
ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను | |
---|---|
ప్రయాణీకుల రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ధోన్ , కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
Elevation | 425 m |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | గుంతకల్లు-ధోన్ శాఖ రైలు మార్గము, సికింద్రాబాద్-ధోన్ శాఖ రైలు మార్గము |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | DHNE |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
పరిపాలన పరిధి
మార్చుఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.[2] ఈ స్టేషనుకు ఐదు ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషను నుండి మూడు బ్రాంచి లైన్లు అయిన గుంటూరు జంక్షన్, కాచిగూడ, గుంతకల్లు జంక్షన్ శాఖ మార్గములకు జంక్షన్ స్టేషనుగా ఉంది
రైల్వే స్టేషను వర్గం
మార్చుగుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో ధోన్ జంక్షన్ 'బి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.[3]
జంక్షన్
మార్చుధోన్ క్రింది రైలు మార్గములకు ఒక జంక్షన్ రైల్వే స్టేషనుగా ఉంది.
- ధోన్-కాచిగూడ శాఖ మార్గము
- ధోన్-నంద్యాల శాఖ మార్గము/ యర్రగుంట్ల-గుంటూరు శాఖ మార్గము
- ధోన్-పెండేకల్లు శాఖ మార్గము/గూటీ-గుంతకల్లు శాఖ మార్గము
మూలాలు
మార్చు- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
- ↑ "DHNE/Dhone Junction". India Rail Info.
- ↑ "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 4 జూన్ 2018.