గూడుపుఠాణి (1972 సినిమా)

(గూడుపుఠాని నుండి దారిమార్పు చెందింది)
గూడుపుఠాణి
(1972 తెలుగు సినిమా)
Gooduputani (1972 film).jpg
గూడుపుఠాణి సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం కృష్ణ,
శుభ,
జగ్గారావు
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. కన్నులైనా తెరవనీ ఓ చిన్నిపాపా స్వాగతం - ఎస్.పి. బాలు - రచన: దాశరథి
  2. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధం - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
  3. నీతో ఏదో పని ఉంది అది నీకే నీకే బోధపడుతుంది - పి.సుశీల - రచన: ఆరుద్ర
  4. పగలూ రేయి పండుగ జలసా సరదా వేడుక - ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర
  5. వెయ్యకు ఓయి మావా చెయ్యి వెయ్యకూ - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
  6. ఓ మాయా ముదర ముగ్గిన బొప్పాసు కాయ (పద్యం)- ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
  7. ఓసీ మాయా పచ్చి అరటికాయా (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
  8. విరివిగా కన్నాలు వేసిన మొనగాడు మా తాత - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
  9. హాండ్సప్పు హాండ్సప్పు నా ఎదుట కూర్చొనుట తప్పు - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య

మూలాలుసవరించు