గొనసపూడి

ప్రకాశం జిల్లా చినగంజాము మండలం లోని గ్రామం


గొనసపూడి, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం.[1]

గొనసపూడి
రెవిన్యూ గ్రామం
గొనసపూడి is located in Andhra Pradesh
గొనసపూడి
గొనసపూడి
అక్షాంశ రేఖాంశాలు: 15°44′49″N 80°13′23″E / 15.747°N 80.223°E / 15.747; 80.223Coordinates: 15°44′49″N 80°13′23″E / 15.747°N 80.223°E / 15.747; 80.223 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచినగంజాము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,081 హె. (2,671 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,300
 • సాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523181 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సంతరావూరు 4 కి.మీ, కడవకుదురు 4.8 కి.మీ, ఈదుమూడి 5.4 కి.మీ, కొనికి 6.8 కి.మీ, మట్టిగుంట 6.9 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

చినగంజాము 7.5 కి.మీ, ఇంకొల్లు 9.9 కి.మీ, వేటపాలెం 10 కి.మీ, జనకవరంపంగులూరు 15.5 కి.మీ.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

మంచినీటి చెరువుసవరించు

15.5 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువును, ఇటీవల 8.16 లక్షల రూపాయల నిధులతో, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, అభివృద్ధిచేయడంతో, నీటి నిలువ సామర్ధ్యం పెరిగింది. దీనితో వేసవిలో గూడా. నీటితో నిండిన ఈ చెరువు, రోజుకు రెండున్నర లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయుచూ, గ్రామస్థుల దాహార్తి తీర్చుచున్నది. [4]

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బత్తుల కళ్యాణి, 16 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

శ్రీమతి కొమ్మినేని శ్రీదేవిసవరించు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు శ్రీ గిరిబాబు (కొమ్మినేని శేషగిరిరావు) సతీమణి శ్రీమతి శ్రీదేవి స్వగ్రామం ఈ గ్రామమే. 1963, మే-29న ఈమె వివాహం శ్రీ గిరిబాబుతో జరిగింది. ఈమె 2016, మే-12న, 70 సంవత్సరాల వయస్సులో, అనారోగ్యంతో, హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుచూ కన్నుమూసినారు. [3]

నాదస్వర విద్వాంసులుసవరించు

  • గొనసపూడి మస్తాన్ సాహెబ్

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,300 - పురుషుల సంఖ్య 1,127 - స్త్రీల సంఖ్య 1,173 - గృహాల సంఖ్య 637;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,354.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,161, మహిళల సంఖ్య 1,193, గ్రామంలో నివాస గృహాలు 606 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,081 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013, జూలై-25; 8వపేజీ. [3] ఈనాడు మెయిన్; 2016, మే-13; 13వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2017, మే-25; 15వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=గొనసపూడి&oldid=2862079" నుండి వెలికితీశారు