గోగినేనివారిపాలెం (ఘంటసాల)

గోగినేనివారిపాలెం కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

సమీప గ్రామాలుసవరించు

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొడాలి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గుంటుపల్లి సుజాత, సర్పంచిగా ఎన్నికైంది

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలుసవరించు

గోగినేనివారిపాలెం పేరుతో ప్రకాశం జిల్లా కొండపి మండలం లో ఇంకొక గ్రామం ఉన్నది.

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు