గౌరి (2004 సినిమా)

2004 సినిమా

గౌరీ 2004, సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. బివి రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్ ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1][2][3]

గౌరీ
దర్శకత్వంబివి రమణ
రచనబివి రమణ, మరుధూరి రాజా (మాటలు)
నిర్మాతస్రవంతి రవికిషోర్
తారాగణంసుమంత్, ఛార్మీ కౌర్, నరేష్, కౌసల్య, అతుల్ కులకర్ణి, వేణుమాధవ్
ఛాయాగ్రహణంహరి హనుమోలు
కూర్పుఎ. శ్రీకర ప్రసాద్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
స్రవంతి ఆర్ట్ మూవీస్
పంపిణీదార్లుస్రవంతి ఆర్ట్ మూవీస్
విడుదల తేదీ
3 సెప్టెంబరు 2004
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అన్ని పాటలు సిరివెన్నెల రాశాడు.

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఏం మంత్రం"  కోటి, నిత్య సంతోషిణి 4:47
2. "గుండెల్లో గుడిగంట"  మల్లికార్జున్, ఉషా 4:20
3. "ఎనాడో జరిగిన"  మనో 4:57
4. "జిగి జిగి జింక"  రవివర్మ, స్మిత 4:51
5. "నెమ్మది నెమ్మది"  సాందీప్, సునీత 4:29
6. "మద్దొస్తుంది"  వేణు, నిత్య సంతోషిణి 5:00
28:24

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "గౌరీ". telugu.filmibeat.com. Retrieved 15 April 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Gowri". www.idlebrain.com. Retrieved 15 April 2018.
  3. "Gowri (2004)". Indiancine.ma. Retrieved 2020-09-07.