గ్రాండ్ మాస్టర్ (చదరంగం)

ప్రపంచ చదరంగ సంస్థ ఫిడె ద్వారా ఇచ్చే అత్యుత్తమ టైటిలు. ఎలో రేటింగు ని బట్టి ఈ టైటిల్ ని ఇస్తారు.[1] ఎలో రేటింగు 2500 కన్న ఎక్కువగా ఉన్న వారిని గ్రాండ్ మాస్టర్ అంటారు. 2400 ల కన్నా ఎక్కువ ఎలొ రేటింగ్ ఉంటే ఇన్టర్నేషనల్ మాస్టర్ అని అంటారు. ఒక సారి గ్రాండ్ మాస్టర్ అయ్యాక వారి ఎలో రేటింగ్ పడిపోయినా వారు జీవిత కాలం గ్రాండ్ మాస్టర్ గానే ఉంటారు.

మే 10, 2008న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సివిల్ ఇన్వెస్ట్‌మెంట్ -2 వేడుకలో రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ చేతుల మీదుగా విశ్వనాథన్ ఆనంద్‌, గ్రాండ్ మాస్టర్ పద్మ విభూషణ్‌ను అందుకుంటున్న దృశ్యం

ప్రపంచ వ్యాప్తంగా 1972 నాటికి 88 గ్రాండ్ మాస్టర్లు ఉండగా, 2009 నాటికి ఆ సంఖ్య 1240 కి చేరుకుంది.

ఇటలీలో వెర్గానీ కప్‌ టోర్నీలో భరత్‌ సుబ్రమణియం తన 9 రౌండ్లలో 7.5పాయింట్లను సాధించి గ్రాండ్‌స్లామ్‌కు కావాల్సిన 2500 ఎలో పాయింట్ల రేటింగ్‌ దాటాడు. దీంతో 73వ టీనేజర్‌గా చెన్నైకి చెందిన 14 ఏళ్ల భరత్‌ సుబ్రమణియం చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ ఖ్యాతి గుర్తింపు పొందాడు.[2]

భారతీయ గ్రాండ్ మాస్టర్లు

మార్చు

పురుషులు:

వీరితో పాటు 61 మంది భారతీయ ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఉన్నారు మహిళలు: 11 మంది:

మూలాలు

మార్చు
  1. "Title Holders". web.archive.org. 2009-03-30. Archived from the original on 2009-03-30. Retrieved 2021-07-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Chess Grandslam 14 ఏళ్ల చెన్నై బాలుడిని వరించిన గ్రాండ్‌స్లామ్‌." EENADU. Retrieved 2022-01-15.

బయటి లంకెలు

మార్చు