ఘర్షణ (1988)

ఘర్షణ 1988 లో విడుదల అయిన తెలుగు చిత్రం

ఘర్షణ 1988లో విడుదల అయిన తెలుగు చిత్రం. డ్రామా ఎంటర్టైనర్ బ్యానర్ పై ప్రవీణ్ కుమార్ రెడ్డి, పిఆర్ ప్రసాద్ లు నిర్మించిన ఈ చిత్రానికి మణి రత్నం దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమాలో ప్రభు, కార్తీక్, అమల, నిరోషా నటించారు.[2] ఇది తమిళ సినిమా 'అగ్ని నక్షత్రం' కి అనువాదం.

ఘర్షణ
(1988 తెలుగు సినిమా)
Gharshana (1988).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం మణి రత్నం
తారాగణం ప్రభు
కార్తీక్
అమల
నిరోషా
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ డ్రామా ఎంటర్టైనర్
భాష తెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

సంఖ్య పాట గాయకులు నిడివి
1 నిన్ను కోరి వర్ణం[3] చిత్ర 4:42
2 ఒక బృందావనం వాణి జయరాం 4:26
3 కురిసేను విరిజల్లులే వాణి జయరాం, ఎస్.పి బాలసుబ్రమణ్యం 4:39
4 నీవే అమరస్వరమే చిత్ర, ఎస్.పి బాలసుబ్రమణ్యం 4:38
5 రాజా రాజాధి ఎస్.పి బాలసుబ్రమణ్యం 4:31
6 రోజాలో లేత వెన్నెలే వాణి జయరాం 4:28

మూలాలుసవరించు

  1. "Did you know Mani Ratnam's gharshna". The Times of India. Retrieved 2022-04-22.
  2. "ఘర్షణ (1988)". telugu.filmibeat.com. Retrieved 2022-04-22.
  3. Gharshana-Old Songs, retrieved 2022-04-22
"https://te.wikipedia.org/w/index.php?title=ఘర్షణ_(1988)&oldid=3848978" నుండి వెలికితీశారు