చర్చ:కళ్ళు (సినిమా)
సినిమా కధ గురించి
మార్చునాకు గుర్తున్నంత వరకూ కధను ఇక్కడ రాశాను. ఎప్పుడో చిన్నప్పుడు ఈ సినిమాను చూసాను. ఇంకెవరయినా ఈ సినిమాను చూసి, కధ గుర్తుంటే గనక వ్యాసంలో ఉన్న కధలో తప్పులు ఏ మయినా ఉంటే సవరించగలరు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 18:49, 26 మే 2007 (UTC)
- IMDBలో ఈ సినిమాకు అసలు పేజే లేదు :( __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:11, 26 మే 2007 (UTC)
ఐడిల్‌బ్రెయిన్.కాంలో ఫొటో
మార్చుఈ సినిమా నుండి ఉన్న ఒక ఫొటో ఐడిల్‌బ్రెయిన్.కాంలో ఉంది. కాపీ హకుల కారణం వలన నేను ఇక్కడ చేర్చలేదు. ఆ కాపీ హక్కులను ఎవరయినా సమీక్షించి బొమ్మను చేర్చాలా వద్దా అనేది నిర్ణయించగలరు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 17:54, 29 మే 2007 (UTC)
- ప్రదీప్, మనం ఇది వరకే జీవిగారి వద్ద http://www.idlebrain.com నుంచి ఏ సమాచారం ఐనా ఉపయోగించుకోవటానికి అనుమతి తీసుకొన్నాము. కావున నీవు ఆ ఫోటోలను నిరభ్యంతరంగా ఉపయోగించుకో. కానీ మూలాలు తెలుపడం మాత్రం మరువకు. --నవీన్ 05:33, 30 మే 2007 (UTC)
- అనుమతి తీసుకుని పెట్టినా అది కాపీ హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని నా అనుమానం. ఎందుకంటే వారి అనుమతులన్నీ నోటిమాటల రూపంలోనే ఉన్నాయి, కానీ వారి సైటులో, వికీపీడియా కొరకు వాడుకోవచ్చని ఎక్కడా పెట్టినట్లు లేరు. వికీపీడియా చేర్చే వన్నీ GFDL కిందకు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేర్చాలేమో. ఒక వేళ వారి అనుమతి లేక పోయినా FAIR-USE క్రింద తీసుకుని రావచ్చేమో పరిశీలిస్తాను. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 08:38, 30 మే 2007 (UTC)
- ప్రదీప్, మనం ఇది వరకే జీవిగారి వద్ద http://www.idlebrain.com నుంచి ఏ సమాచారం ఐనా ఉపయోగించుకోవటానికి అనుమతి తీసుకొన్నాము. కావున నీవు ఆ ఫోటోలను నిరభ్యంతరంగా ఉపయోగించుకో. కానీ మూలాలు తెలుపడం మాత్రం మరువకు. --నవీన్ 05:33, 30 మే 2007 (UTC)
- వికీపీడియాలో వ్రాతలు GFDL కిందకు వస్తాయి. కాని బొమ్మలు ప్రత్యేకించి GFDL అని చెప్పకపోతే వాటికి వర్తించదు. కనుక మనం FAIR-USE క్రింద తీసుకోవచ్చును. వివిధ సినిమా సైటులనుండి తీసుకొన్న బొమ్మలకు నేను ఇలా వ్రాస్తాను.
==CREDITS==
Picture Taken from IDLEBRAIN website
http://www.idlebrain.com/movie/photogallery/memorablephotos/index.html
Thanks for their permission.
This is a movie still.
==FAIR USE RATIONALE==
The copyright probably is with the producer of the film or the creator of this work.
Considered suitable to Use in Wikipedia as "FAIR USE" under the following rationale.
1) The picture is used for public display in promotion of the film.
Hence the public had access to view this work.
2) It is used to illustrate related article in Wikipedia
If anybody has objection to use of this poster picture,
please contact wikipedia to remove it.
--కాసుబాబు 08:50, 30 మే 2007 (UTC)
- అయితే మరి బొమ్మలో ఉన్న "IDLEBRAIN.com Exclusive" అనే textను తీసేయొచ్చనుకుంటా కదా. _మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 09:00, 30 మే 2007 (UTC)
- అందుకు మనకు IDLEBRAIN వారి అనుమతి కావాలి. కాని మరీ ఇంత లోతుగా వెళ్ళడానికి ప్రస్తుతం మనలో ఎవరికీ సమయం లేదు. టూకీగా (1) మనం కాపీ రైటులు ఉల్లంఘించడం లేదు. (2) ఎక్కడినుండి తీసుకున్నామో చెబుతున్నాము. (3) ఆ సైటు వారి అనుమతి తీసుకొన్నాము. - ఇంత వరకు చాలుననుకొంటాను. నాకు తెలిసినంతవరకు కాపీ రైటు సినిమా నిర్మాతదే అవుతుంది. ఆనిర్మాతలు అభ్యంతరం చెబితే అప్పుడు ఆలోచిద్దాము. ఈ చర్చే మన నిజాయితీకి సరిపోయే ఋజువు- కాసుబాబు 16:58, 30 మే 2007 (UTC)
- అవును కాపీరైట్లు ఖచ్చితంగా మట్లాడితే ఆయా సినిమాల నిర్మాతలవే. ఐడిల్‌బ్రెయిన్ ఎక్స్‌క్లూసివ్ అనిపెట్టుకోవటం కూడా ప్రశ్నార్ధకమే. అవి తొలగించినా కూడా కొంపేంమునగదు. చాలా ఇతర సైట్లు ఇలా చేసినా ఐడిల్ బ్రెయిన్ కు అడిగే అధికారం లేకపోయింది. అయితే మనకు అడగ్గానే అనుమతిచ్చిన గౌరవంతో వాళ్ల సైటును ఊటంకంచిటం మన మర్యాద.ఈ సినిమా బొమ్మలన్నింటికీ జి.ఎఫ్.డి.ల్ అనుమతి సాధించగలిగితే మంచిది. కానీఆది ఆచరణసాధ్యం కాదు అందుకే ఫెయిర్ యూజ్ క్రింది ఉంచేద్దాం --వైఙాసత్య 17:56, 30 మే 2007 (UTC)
కాపీ రైటు
మార్చుకాపీ రైటులో తేడా వస్తే డోక్క చీరి పోతుంది. బాటు బాబు ఎమి చేస్తున్నారు.--S172142230149 17:25, 30 మే 2007 (UTC)