నర్తనశాల వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 36 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


నర్తనశాల వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా

చర్చ:నర్తనశాల/చేయవలసిన పనులు

వ్యాసానికి ఉపోద్ఘాతము సరిగా లేదు. నాకు సూచించడం తెలియ లేదు అందువలన ఈ వ్యాఖ్య వ్రాశాను .--మాటలబాబు 05:14, 27 ఆగష్టు 2007 (UTC)

ఈ వారపు వ్యాసం

మార్చు

వ్యాసం యొక్క ఈ కూర్పును ఈవారపు వ్యాసంగా ఈ-మెయిళ్ళో పంపించాను --వైజాసత్య 02:11, 17 సెప్టెంబర్ 2007 (UTC)

తెలుగువీర ??? __మాకినేని ప్రదీపు (+/-మా) 02:46, 17 సెప్టెంబర్ 2007 (UTC)
అవును గోప్యతా కారణాల వళ్ళ మెయిలైడీ మార్చవలసి వచ్చింది. వీరను తిరగేస్తే రవే కదా..తెలుగువీర లేవరా మాతృభాష వ్యాప్తికోరి దీక్షపూని సాగరా..;-) --వైజాసత్య 02:50, 17 సెప్టెంబర్ 2007 (UTC)
:) __చదువరి (చర్చరచనలు) 03:52, 17 సెప్టెంబర్ 2007 (UTC)
Return to "నర్తనశాల" page.