చర్చ:భారతదేశ చరిత్ర

తాజా వ్యాఖ్య: బొమ్మల శీర్షికల అనువాదాలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచివ్యాసం మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతీయ వ్యాసాలలో ఈ వారం సమీష్టి కృషి కోసం ఎంపిక చేయబడింది. దయచేసి ఈ వ్యాసపు విభాగంలో మీ సలహాలు, సూచనలు లేదా వ్యాఖ్యలు రాయండి.
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.

భారతదేశ చరిత్ర వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • ఒకసారి ఈ వ్యాస సమగ్రతను క్షుణ్నంగా పరిశీలించి అచ్చుతప్పులు, భాషా దోషాలు సవరించాలి.

Replace the last image, of India, where kashmir is shown divided,

with an Indian image where kashmir is completely shown as part of India.

ACcording to simla agrement we are officially permitted to show complete kashmir as part of India. 2005-08-23T20:40:29‎ Chavakiran

నిష్పాక్షిక ధృక్కోణము మార్చు

Hi Kiran, you did a tremendous work by translating భారతదేశ చరిత్ర entire article. Keep up the good work. I would like to point out that some of the views in this article MAY(I am NOT sure) contradict NPOV(Neutral Point of View) policy of wikipedia. I know It is very thin thread distinguishing these things. It is always better to be on safe side. I myself I am not an expert on this. You can see Neutral point of view. Personally I feel దోపిడీ word should be removed from this article. The fundamental question would be what do we want Telugu to be? Its scope needs to be discussed extensively. Whether we want it to just give telugu people what they want to know in their own language or present the entire knowledge in telugu language. I feel that Telugu is as independent a language as English and need to have information available about everything in Telugu too though it may mean some time we have to add some new words to telugu vocabulary. Everyone's input is very much appreciated.

తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. --వైఙాసత్య 03:16, 24 August 2005 (UTC)

నేను కూడా ఆ పదం వాదేముంచు చాలా ఆలోచించినాను, మార్చు

నేను కూడా ఆ పదం వాదేముంచు చాలా ఆలోచించినాను, కానీ చివరకు దోపిడీని దోపిడీ అంటము తప్పులేదు అని వాడినాను,


దోపిడీ కాదు అందామా అంటే మనము స్వాతంత్ర్యముకోసం పోరాటం ఎందుకు చేసినాము అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఇది వికీ కదా, మీకు మార్చడానికి స్వేచ్చ ఉంది, నేను నా చేతులతో మాత్రం మార్చలేను

I am not here to enforce my personal ideas here. So I leave it there for future --వైఙాసత్య 12:26, 24 August 2005 (UTC)
"నిజానిజాలు ఆ పెరుమాలకే ఎరుక! కనుక ఈ వ్యాసములోమనము వాటిజోలికి వెళ్ళకుండా కేవలము మన పుస్తకాలలోని చరిత్రనే తెలుసుకుందాము.
చరిత్రపై మరొక కోణం కోసం, ముఖ్యముగా ఆర్య ద్రావిడ వాదం వంటివాటిపై మరొక కోణం కోసం ఈ వ్యాసం కేటాయించుదాము.భారతదేశ చరిత్ర, మరొక కోణం"

ఉపోద్ఘాతంలోని పై భాగం వ్యాసంలో కంటే, చర్చా పేజీలో ఉంటే బాగుంటుందని భావించి, ఇక్కడకు మార్చాను.__చదువరి 08:18, 1 అక్టోబర్ 2005 (UTC)

బొమ్మల శీర్షికల అనువాదాలు మార్చు

 Y సహాయం అందించబడింది

చాలా ఎక్కువ వీక్షణలుగల ఈ పేజీలో గత 15 ఏళ్ల నుండి బొమ్మల శీర్షికలు అనువాదం కాకుండా వున్నాయి. అనువదించి సహాయం చేయండి. --అర్జున (చర్చ) 00:40, 25 జూలై 2020 (UTC)Reply

ఎక్కువగా కృషి చేసిన వైజాసత్య, Mpradeep,Chavakiran,Chaduvari సహాయం చేయగలరా? --అర్జున (చర్చ) 04:22, 3 ఆగస్టు 2020 (UTC)Reply
మీరు చెయ్యండి అర్జున గారు. __చదువరి (చర్చరచనలు) 04:41, 3 ఆగస్టు 2020 (UTC)Reply
చదువరి మీ స్పందనకు ధన్యవాదాలు. అలాగే. --అర్జున (చర్చ) 04:49, 3 ఆగస్టు 2020 (UTC)Reply
అర్జున గారూ, వీలైనప్పుడు నేను సహాయం చేయగలను. - రవిచంద్ర (చర్చ) 04:56, 3 ఆగస్టు 2020 (UTC)Reply
ధన్యవాదాలు రవిచంద్ర గారు. --అర్జున (చర్చ) 05:11, 3 ఆగస్టు 2020 (UTC)Reply
అర్జున గారూ, బొమ్మల వివరణ చాలావరకు అనువాదం అయిపోయాయి. ఇంకొక్క రెండు రోజుల్లో మనిద్దరం తలో చేయి వేస్తే ఈ పని పూర్తవుతుంది. - రవిచంద్ర (చర్చ) 17:28, 11 ఆగస్టు 2020 (UTC)Reply

రవిచంద్ర గారు, అవునండీ. మీ తోడ్పాటుకి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:26, 12 ఆగస్టు 2020 (UTC)Reply

నావరకు నేను ఏవ్యాసం లోనైనా సవరణలు చేస్తున్నప్పుడు గమనించి అవి కూడా ఒకేసారి చేస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:55, 12 ఆగస్టు 2020 (UTC)Reply
అర్జున గారూ బొమ్మల అనువాదాలన్నీ పూర్తయినవి. ఒకసారి పరిశీలించండి. - రవిచంద్ర (చర్చ) 08:52, 12 ఆగస్టు 2020 (UTC)Reply
రవిచంద్ర గారు, పరిశీలించాను. ధన్యవాదాలు.-- అర్జున (చర్చ) 13:21, 15 ఆగస్టు 2020 (UTC)Reply
Return to "భారతదేశ చరిత్ర" page.