చర్చ:రాజులు (కులం)
ఆంధ్ర క్షత్రియులు అని కన్నా క్షత్రియులు అనే పేరు సరైనదిగా తోస్తుంది.Rajasekhar1961 07:04, 31 ఆగష్టు 2011 (UTC)
- ఈ వ్యాసం వివరణాత్మకంగా బాగుంది.t.sujatha 03:23, 16 డిసెంబర్ 2011 (UTC)
రాజశేఖర్ గారూ ! నమస్కారం! ఈ వ్యాసాన్ని ఎవరో కావాలని సవరిస్తున్నారు. ఎవరో తెలుసుకోవడం ఎలా?
క్షత్రియ ప్రముఖులు
మార్చుప్రముఖులు గురించి వివరించకుండా పేర్లురాయటం ప్రచారం అనిపించుకుంటుంది. విస్తరించగలరు.--అర్జున (చర్చ) 11:24, 8 ఫిబ్రవరి 2013 (UTC)
మీ ఆలోచన మంచిది. అలాగే చేస్తాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 07:07, 19 మార్చి 2013 (UTC))
gamanika
మార్చుSomeone is deleting important information with jealously. I request the admins of telugu wikipedia to restore the deleted information.
"ఆంధ్ర క్షత్రియుల - పిల్లల పేర్లు" కూర్పుల చరితం
మార్చు"ఆంధ్ర క్షత్రియుల - పిల్లల పేర్లు" ను ఈ వ్యాసంలో విభాగంగా చేర్చితిని.-- -- కె.వెంకటరమణ చర్చ 11:15, 17 సెప్టెంబర్ 2013 (UTC)
- (ప్రస్తు • గత) 11:12, 17 సెప్టెంబర్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (299 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 11:12, 17 సెప్టెంబర్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (171 బైట్లు) (-2,104) . . (ఆంధ్ర క్షత్రియులు#ఆంధ్ర క్షత్రియుల - పిల్లల పేర్లుకు దారిమళ్ళించారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:51, 19 ఏప్రిల్ 2013 199.52.13.129 (చర్చ • నిరోధించు) . . (2,275 బైట్లు) (-6) . . (→కొన్ని అబ్బాయిల పేర్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 09:50, 19 ఏప్రిల్ 2013 199.52.13.129 (చర్చ • నిరోధించు) . . (2,281 బైట్లు) (+6) . . (→కొన్ని అబ్బాయిల పేర్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 13:31, 15 ఏప్రిల్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,275 బైట్లు) (+74) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:33, 25 ఫిబ్రవరి 2013 Mylaptops (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,201 బైట్లు) (+149) . . (→కొన్ని అబ్బాయిల పేర్లు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:31, 25 ఫిబ్రవరి 2013 Mylaptops (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,052 బైట్లు) (+36) . . (→పరిచయము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:27, 25 ఫిబ్రవరి 2013 Mylaptops (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,016 బైట్లు) (+504) . . (→పరిచయము) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:03, 12 మార్చి 2012 Redaloes (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,512 బైట్లు) (+1,512) . . (కొత్త పేజీ: ==పరిచయము== ఆంధ్ర క్షత్రియులు ఆంధ్ర దేశాన్ని వందల సంవత్సరాలు ప...)
సవరణ
మార్చుభరద్వాజ గోత్రము, ఆత్రేయ గోత్రము, పశుపతి గోత్రము వంటివి కర్ణాటక క్షత్రియులకు చెందినవి. ఈ వ్యాసము కేవలం ఆంధ్ర క్షత్రియులకు చెందినది మాత్రమే. ఆంధ్ర క్షత్రియుల్లో వివాహాలు సర్వసాధారణంగా వశిష్ట, ధనుంజయ, కాశ్యప, కౌండిన్య గోత్రముల వారి మధ్య మాత్రమే జరుగుతాయి. కనుక ఇవి కర్నాటక రాజులు వ్యాసంలో కలుపుతున్నానని తెలియజేసుకుంటున్నాను. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 05:57, 25 ఫిబ్రవరి 2014 (UTC))
అజ్ఞాతవాడికరుల గురించి
మార్చుఇటీవల కాలంలో అజ్ఞాత వాడుకరులు కులాల పైన ఎక్కువగా సవరణలు చేస్తున్నారు. వాటికి సరైన మూలాలు కూడా పెట్టడం లేదు. అందులో ఈ వ్యాసం ఒకటి. ఈ వ్యాసాన్ని అజ్ఞాత వాడుకరుల నుండి సంరక్షించండి. అలాగే ఈ వ్యాసంలో కొన్నిటికి మూలాలు కూడా లేవు.నిర్వాహకులు వాటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలిCh Maheswara Raju☻ (చర్చ) 15:49, 14 సెప్టెంబరు 2022 (UTC)