చలమచర్ల వేంకట శేషాచార్యులు

(చలమచర్ల వెంకట శేషాచార్యులు నుండి దారిమార్పు చెందింది)


చలమచర్ల వేంకట శేషాచార్యులు, (Chalamacharla Venkata Seshacharyulu) సంస్కృత భాషా పండితుడు, వ్యాకరణవేత్త, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. ఎస్.వి.వి.వి.ఎస్.కళాశాల (తిరుమల తిరుపతి దేవస్థానములు) లో సంస్కృత అధ్యాపకునిగా పనిచేసి, పదవీ విరమణ చేశాడు.

చలమచర్ల వేంకట శేషాచార్యులు
జననంఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధిసంస్కృత భాషా పండితుడు
మతంహిందూమతం

విద్యాభ్యాసం మార్చు

శేషాచార్యులు, 1956-1961 మధ్య కాలంలో, మచిలీపట్నంలోని శ్రీ నృసింహ సంస్కృత కళాశాల (చిట్టిగూడూరు) లో మహామహోపాధ్యాయ ఎస్.టి.జి.వరదాచార్య, టి.నరసింహాచార్యుల శిష్యరికంలో కావ్యశాస్త్రాదులు అభ్యసించాడు. 1961లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి విద్యాప్రవీణ డిగ్రీలో ప్రథమునిగా ఉత్తీర్ణుడై, తాతా సుబ్బరాయశాస్త్రి స్మారక పురస్కారాన్ని, కామేశ్వరీ విశ్వనాథ్ బంగారు పతకాన్ని గ్రహించాడు. 1969లో తిరుపతి సంస్కృత విద్యాపీఠం నుండి శిక్షా శాస్త్రి డిప్లొమా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

రచనలు మార్చు

స్వీయ రచనలు మార్చు

సంపాదకత్వం చేసినవి మార్చు

అనువాదాలు మార్చు

కూర్పు మార్చు

  • సంస్కృతాంధ్ర నిఘంటువు - 1983.
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ వారి కొరకు, ఉన్నత పాఠశాలల, జూనియర్ కళాశాలల పాఠ్య పుస్తకములు.
  • ఈ క్రింది గ్రంథములకు అర్థ, తాత్పర్య, వ్యాకరణాంశములు
ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమాలు (సెప్టెంబరు 2007)

ఇతర విషయాలు మార్చు