చింతలనర్వ
చింతలసర్వ, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది సముద్రమట్టం నుండి 73 మీ.ఎత్తులో ఉంది
చింతలనర్వ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గంపలగూడెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521401 |
ఎస్.టి.డి కోడ్ | 08673 |
రాజకీయాలు
మార్చుదివంగత యనమద్ది వెంకటరామయ్య ఈ గ్రామానికి ప్రథమ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. తరువాత శ్రీ యనమద్ది పుల్లయ్య చౌదరి 1982-87 మధ్య ఈ గ్రామ సర్పంచిగానూ,1987-92 మధ్యన గంపలగూడెం మండల పరిషత్తు ప్రథమ అధ్యక్షులుగానూ, 1995 లో సత్యాలపాడు పి.ఏ.సి, ఎస్ అధ్యక్షులుగానూ చేశారు. వీరి సతీమణి లక్ష్మి 2001 నుండి 2011 వరకూ రెండుసార్లు ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. ఇద్దరి హయాంలో గ్రామం నుండి ఇతర గ్రామాలకు మంచి రహదారి సౌకర్యం ఏర్పాటు చేశారు. తాగునీటి ట్యాంకు, తరగతి గదులు, అంతర్గత రహదార్లు అభివృద్ధి చేశారు.[1]
సమీప గ్రామాలు
మార్చుసమీప మండలాలు
మార్చుఎ.కొండూరు, తిరువూరు, మధిర, యెర్రుపాలెం
విద్యా సౌకర్యాలు
మార్చువిజ్ఞాన్ హైస్కూల్, గంపలగూడెం, జిల్లాపరిషత్ హైస్కూల్, ల్ కనుమూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుపెనుగొలను, ఉట్కూర్ నుండి రోడ్దువవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ
మూలాలు
మార్చు- ↑ ఈనాడు కృష్ణా జులై 15, 2013. 8వ పేజీ