చిత్రం (గుడ్లవల్లేరు మండలం గ్రామం)

భారతదేశంలోని గ్రామం

చిత్రం, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం.

చిత్రం (గుడ్లవల్లేరు మండలం గ్రామం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 531
 - పురుషులు 267
 - స్త్రీలు 264
 - గృహాల సంఖ్య 145
పిన్ కోడ్ 521356
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

గూడూరు, గుడివాడ, పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 53 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, చిత్రం

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

అంగనవాడీ కేంద్రం:- ఈ గ్రామంలో 4.8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని, 2015,డిసెంబరు-3వ తేదీనాడు ప్రారంభించారు. [3]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

మంచినీటి చెరువు:- గ్రామంలో ఈ చెరువు ఆరు ఎకరాలలో విస్తరించియున్నది.

గ్రామ పంచాయతీసవరించు

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ పాగోలు నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ జనార్ధనస్వామివారి ఆలయం:- ఈ రెండు ఆలయాలూ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

బ్రహ్మశ్రీ విష్ణుభొట్ల శ్రీరామమూర్తి శాస్త్రిసవరించు

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం, 2017,జులై-13న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ గ్రామానికి చెందిన బ్రహ్మశ్రీ విష్ణుభొట్ల శ్రీరామమూర్తి శాస్త్రికి, వైస్‌ఛాన్సలర్ శ్రీ కె.ఇ.దేవదానం, విశ్వవిద్యాలయం తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసారు. [4]

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 600.[2] ఇందులో పురుషుల సంఖ్య 300, స్త్రీల సంఖ్య 300, గ్రామంలో నివాసగృహాలు 135 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 531 - పురుషుల సంఖ్య 267 - స్త్రీల సంఖ్య 264 - గృహాల సంఖ్య 145

మూలాలుసవరించు

  1. "చిత్రం (గుడ్లవల్లేరు మండలం గ్రామం)". మూలం నుండి 28 మే 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 2 July 2016. Cite web requires |website= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-12. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు అమరావతి; 2015,జూన్-1; 30వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-4; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జులై-13; 1వపేజీ.