చైతన్య ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో 1991 లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, గౌతమి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యంబాబు నిర్మించాడు. సింగీతం శ్రీనివాసరావు మాటలు రాశాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమా, తమిళం, మలయాళంలో మద్రాస్ టు గోవా అనే పేరుతో విడుదలైంది.[1]

చైతన్య
దర్శకత్వంప్రతాప్ పోతన్
రచనసింగీతం శ్రీనివాసరావు (మాటలు)
నిర్మాతసత్యంబాబు
తారాగణంఅక్కినేని నాగార్జున,
గౌతమి,
సుత్తివేలు
ఛాయాగ్రహణంరాజీవ్ మేనన్
కూర్పుబి. లెనిన్, వి. టి. విజయన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1991 జూన్ 7 (1991-06-07)
సినిమా నిడివి
130 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. పాటలన్నీ వేటూరి సుందరరామ్మూర్తి రాశాడు.

  • ఓహో లైలా ఓ చారుశీల కోపమేల (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  • కన్నె లేడి కన్ను గీటి కసి మీదుండి మగడా (గానం: ఎస్.పి. శైలజ)
  • పాప ఈడు గోల పాట పేరు జోల (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  • వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి)
  • స్వీటీ, ఎంత దెబ్బతీసింది నీ గుమ్మ ప్రేమ (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి)

మూలాలు మార్చు

  1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (10 July 2014). Encyclopedia of Indian Cinema - Google Books. ISBN 978-1-135-94318-9. Retrieved 2019-12-12.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=చైతన్య&oldid=3737701" నుండి వెలికితీశారు