జాతీయ రహదారి 40 (భారతదేశం)
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని జాతీయ రహదారి 40 తో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి) |
జాతీయ రహదారి 40 (ఆంగ్లం: National Highway 40) (పాత సంఖ్య: జాతీయ రహదారి 4, 18) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట రోడ్డుని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 4, 18 నుండి 40 గా మార్చబడింది.[2]
National Highway 40 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 408 కి.మీ. (254 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తరం చివర | కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ | |||
జాబితా
| ||||
దక్షిణం చివర | రాణీపేట రోడ్డు, తమిళనాడు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్: 381 కి.మీ. (237 మై.) తమిళనాడు: 27 కి.మీ. (17 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | కర్నూలు - నంద్యాల - కడప - పీలేరు - చిత్తూరు | |||
రహదారి వ్యవస్థ | ||||
|
రాష్ట్రాల వారి పొడవు
మార్చు- ఆంధ్ర ప్రదేశ్: 381 కి.మీ. (237 మై.) తమిళనాడు: 27 కి.మీ. (17 మై.)[2]
దారి
మార్చుఈ రహదారి కర్నూలు నుండి మొదలై ఓర్వకల్లు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దువ్వూరు, మైదుకూరు, చెన్నూరు, కడప, మద్దిమడుగు, గువ్వలచెరువు, రాయచోటి, కలకడ, మహల్, పీలేరు, కల్లూరు, దామల్ చెరువు, పూతలపట్టు ద్వారా ప్రయాణించి చిత్తూరు చేరుతుంది.
కూడళ్ళు
మార్చు- ఎన్హెచ్ 44 కర్నూలు వద్ద ముగింపు.[3]
- ఎన్హెచ్ 340C కర్నూలు వద్ద
- ఎన్హెచ్ 544D నంద్యాల వద్ద
- ఎన్హెచ్ 67 మైదుకూరు వద్ద
- ఎన్హెచ్ 716 కడప బైపాస్ వద్ద
- ఎన్హెచ్ 340 రాయచోటి వద్ద
- ఎన్హెచ్ 71 పీలేరు వద్ద
- ఎన్హెచ్ 140 పూతలపట్టు వద్ద
- ఎన్హెచ్ 69 చిత్తూరు వద్ద
- ఎన్హెచ్ 48 రాణిపేట వద్ద ముగింపు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 22 December 2019.