జాతీయ రహదారి 75 (భారతదేశం)

భారతీయ జాతీయ రహదారి

జాతీయ రహదారి 75 ( ఎన్ఎచ్ 75 ) అనేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గల భారతదేశంలోని ఒక జాతీయ రహదారి.[1] [2] ఈ జాతీయ రహదారిని గతంలో జాతీయ రహదారి 48 (ఎన్ఎచ్-48) గా గుర్తించబడింది. కర్ణాటక రాష్ట్ర రాజధానిని బెంగళూరు నుండి మంగళూరు (మంగళూరు) పోర్ట్ నగరాన్ని ఎన్ఎచ్ 75 కలుపుతుంది. కర్ణాటకలోని మూడు భౌగోళిక ప్రాంతాలైన కరావళి, మలెనాడు, బయలుసీమలను ఎన్ఎచ్-75 కలుపుతుంది.[3] బంట్వాల్ లో కర్ణాటక రాష్ట్రంలో మొదలై నెల్యాది, శక్లేష్ పుర,హసన్, బెంగళూరు, కోలార్, ములబాగల్, వెంకటిగిరకోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి ద్వారా తమిళనాడు లోని వెల్లూర్ కు కలుపుతుంది.[2] రాష్ట్రాల వారీగా మార్గం దూరం (కి.మీ.లలో).[4]

[[File:Road marker IN NH.svg

|80px|Indian National Highway

75]]
75

జాతీయ రహదారి 75
ఎరుపు రంగులో జాతీయ రహదారి 75 మార్గం పటం
కర్ణాటకలో జాతీయ రహదారి 75
మార్గ సమాచారం
పొడవు533 km (331 mi)
పెద్ద కూడళ్ళు
పశ్చిమ చివరబంట్వాల్, కర్నాటక
తూర్పు చివరవెల్లూర్, తమిళనాడు
ప్రదేశం
రాష్ట్రాలుకర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
ప్రాథమిక
గమ్యస్థానములు
హసన్, కర్ణాటక, కునిగల్, నెలమంగళ, బెంగళూరు, కోలార్, ముల్బాగల్, వెంకటగిరికోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి
రహదారుల వ్యవస్థ
x20px NH NH 73NH 48

కూడళ్లుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు