జిల్ 2015 మార్చి 27న విడుదలైన తెలుగు సినిమా[1].

జిల్
దర్శకత్వంరాధాకృష్ణ
రచనరాధాకృష్ణ (Screenplay)
కథరాధాకృష్ణ
నిర్మాతవంశీకృష్ణా రెడ్డి
ప్రమోద్ ఉప్పలపాటి
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
రాశి ఖన్నా
ఛాయాగ్రహణంశక్తి శరవణన్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమొహమ్మద్ జిబ్రాన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లులొర్గాన్ ఎంటర్‌టైర్మెంట్ (Australia & New Zealand)[2]
విడుదల తేదీ
2015 మార్చి 27 (2015-03-27)[1]
దేశంభారత్
భాషతెలుగు

కథ సవరించు

జై (గోపీచంద్‌) ఒక అగ్నిమాపకదళ అధికారి . ఒక ప్రమాదం నుంచి తనే కాపాడిన సావిత్రిపై (రాశి ఖన్నా) మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమకథ ఓ పక్క నడుస్తుండగా... ఒక రోజు ఓ అపరిచితుడికి (బ్రహ్మాజీ) సాయపడతాడు. అతని కోసం చోటా నాయక్‌ (కబీర్‌) అనే పచ్చి నెత్తురు తాగే నేరగాడు ఒకడు వెతుకుతుంటాడు. సదరు వ్యక్తి తన నుంచి వెయ్యి కోట్లు గోల్‌మాల్‌ చేయడమే కాకుండా తనని పోలీసులకి కూడా పట్టించాడని ఎలాగైనా అతడిని పట్టుకుని తన డబ్బు రాబట్టుకోవాలని నాయక్‌ ప్రయత్నిస్తుంటాడు. అయితే అతను ఓ ప్రమాదంలో చనిపోవడంతో... అతనికి సాయపడిన జైకి ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలుసుననుకుని ఇతడిని టార్గెట్‌ చేస్తాడు నాయక్‌. ఇద్దరి మధ్య సాగే దోబూచులాటతో కథనం సాగుతుంది[3]

తారాగణం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • సంగీతం: జిబ్రాన్‌
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: శక్తి శరవణన్‌
  • నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి
  • కథ, కథనం, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్‌
  • విడుదల తేదీ: మార్చి 27, 2015

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "Gopichand 'Jill' release date confirmed". aptoday.com. March 3, 2015. Archived from the original on 2015-04-02. Retrieved March 4, 2015.
  2. "'Jil' In Australia and Newzealand". indiaglitz.com. March 26, 2015. Retrieved March 27, 2015.
  3. http://www.greatandhra.com/movies/reviews/jil-review-worth-a-look-64988.html

బయటి లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జిల్&oldid=3819242" నుండి వెలికితీశారు