జీరో 2018లో హిందీలో విడుదలైన హాస్య సినిమా. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్‌లో షారుఖ్ ఖాన్ , కత్రినా కైఫ్, అనుష్క శర్మ, అభయ్ డియోల్, ఆర్. మాధవన్, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించాడు.

జీరో
దర్శకత్వంఆనంద్ ఎల్. రాయ్
రచనహిమాన్షు శర్మ
నిర్మాతగౌరీ ఖాన్
ఆనంద్ ఎల్. రాయ్
తారాగణంషారుఖ్ ఖాన్
కత్రినా కైఫ్
ఛాయాగ్రహణంమను ఆనంద్
కూర్పుహేమల్ కొఠారి
సంగీతంఅజయ్-అతుల్
తనిష్క్ బాగ్చి
నిర్మాణ
సంస్థలు
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్
కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ [1]
పంపిణీదార్లుపెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్, PVR పిక్చర్స్ (ఇండియా)
ఎవెరెడీ పిక్చర్స్ (పాకిస్తాన్)
జీ స్టూడియోస్ (కెనడా)
యష్ రాజ్ ఫిల్మ్స్ (అంతర్జాతీయ)[2]
విడుదల తేదీ
డిసెంబరు 21, 2018 (2018-12-21)(India)
సినిమా నిడివి
164 నిమిషాలు [3]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹200 కోట్లు
బాక్సాఫీసు₹191.43 కోట్లు [4]

నటీనటులు

మార్చు

అతిధి పాత్రలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Shahrukh Khan dazzles in his upcoming film's teaser". Daily Times. 4 January 2018. Archived from the original on 6 January 2018. Retrieved 11 January 2018.
  2. Mankad, Himesh (26 October 2018). "EXCLUSIVE: All India distribution rights of Shah Rukh Khan's Zero sold for Rs 100 Crore on Advance Basis!". Bollywood Hungama. Retrieved 9 November 2018.
  3. "Zero" (in ఇంగ్లీష్). British Board of Film Classification. Retrieved 14 December 2018.
  4. "Zero". Box Office India. Retrieved 8 July 2020.
  5. "Shah Rukh Khan's Zero Puts Model Sushrii Shreya Mishraa On Trends List. Details Here". NDTV.com.
  6. "Shah Rukh Khan and Salman Khan share a selfie moment on the sets of Anand L Rai's next film leaving fans curious, see photos". Indianexpress.com. 6 July 2017. Archived from the original on 29 July 2017. Retrieved 29 July 2017.
  7. "Deepika Padukone Talks About Her Role in Shah Rukh Khan's Next With Aanand L Rai". Businessofcinema.com. 18 October 2017. Archived from the original on 29 October 2017. Retrieved 4 November 2017.
  8. "'I had to keep looking down on SRK', says Juhi Chawla". Latest Indian news, Top Breaking headlines, Today Headlines, Top Stories | Free Press Journal. Archived from the original on 9 December 2017.
  9. "Fire On Sets Of Shah Rukh Khan-Starrer 'Zero' In Mumbai Film City: Report". NDTV.com. Retrieved 2 December 2018.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జీరో&oldid=4342022" నుండి వెలికితీశారు