జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం
జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
98 | జోర్హాట్ | జనరల్ | జోర్హాట్ | బీజేపీ | హితేంద్ర నాథ్ గోస్వామి |
100 | తితబార్ | జనరల్ | జోర్హాట్ | కాంగ్రెస్ | భాస్కర్ జ్యోతి బారుహ్ |
101 | మరియాని | జనరల్ | జోర్హాట్ | బీజేపీ | రూపజ్యోతి కుర్మి |
102 | టెయోక్ | జనరల్ | జోర్హాట్ | అస్సాం గణ పరిషత్ | రేణుపోమా రాజ్‌ఖోవా |
103 | అంగురి | జనరల్ | శివసాగర్ | అస్సాం గణ పరిషత్ | ప్రొదీప్ హజారికా |
104 | నజీరా | జనరల్ | శివసాగర్ | కాంగ్రెస్ | దేబబ్రత సైకియా |
105 | మహ్మరా | జనరల్ | చరాయిదేవ్ | బీజేపీ | జోగెన్ మోహన్ |
106 | సోనారి | జనరల్ | చరాయిదేవ్ | బీజేపీ | ధర్మేశ్వర్ కొన్వర్ |
107 | తౌరా | జనరల్ | శివసాగర్ | బీజేపీ | సుశాంత బోర్గోహైన్ |
108 | శిబ్‌సాగర్ | జనరల్ | శివసాగర్ | స్వతంత్ర | అఖిల్ గొగోయ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | దేబేశ్వర్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | మోఫిదా అహ్మద్ | |
1962 | రాజేంద్రనాథ్ బారువా | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
1967 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | తరుణ్ గొగోయ్ | |
1977 | ||
1984 | పరాగ్ చలిహా | స్వతంత్ర |
1991 | బిజోయ్ కృష్ణ హండిక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | ||
1998 | ||
1999 | ||
2004 | ||
2009 | ||
2014 | కామాఖ్య ప్రసాద్ తాసా | భారతీయ జనతా పార్టీ |
2019[1] | టోపోన్ కుమార్ గొగోయ్ | |
2024[2] | గౌరవ్ గొగోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jorhat". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.