టాక్సీవాలా
2018 తెలుగు సినిమా
టాక్సీవాలా 2018 లో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇందులో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు. మధునందన్, షిజు, రవివర్మ, యమున, ఉత్తేజ్ సహాయ పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.[2]
టాక్సీవాలా | |
---|---|
దర్శకత్వం | రాహుల్ సాంకృత్యాయన్ |
స్క్రీన్ ప్లే | సాయికుమార్ రెడ్డి |
కథ | రాహుల్ సాంకృత్యాయన్ |
నిర్మాత | ఎస్.కె.ఎన్ బన్నీ వాస్ వి. వంశీకృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి సందీప్ సేనాపతి |
తారాగణం | విజయ్ దేవరకొండ ప్రియాంక జవాల్కర్ మాళవిక నాయర్ |
కూర్పు | శ్రీజిత్ సారంగ్ |
సంగీతం | జేక్స్ బిజాయ్ |
నిర్మాణ సంస్థలు | గీతా ఆర్ట్స్ యువి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 17 నవంబరు 2018 |
సినిమా నిడివి | 132 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 7 కోట్లు |
బాక్సాఫీసు | ₹60 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా) |
తారాగణం
మార్చు- శివగా విజయ్ దేవరకొండ
- శిశిర గా మాళవిక నాయర్
- అనూషగా ప్రియాంక జవాల్కర్
- శివ స్నేహితుడు బాబాయ్ గా మధునందన్
- శివ స్నేహితుడు హాలీవుడ్ గా విష్ణు
- శిశిర సవతి తండ్రి రఘురాంగా షిజు
- ప్రొఫసర్ గా రవివర్మ
- శిశిర తల్లిగా యమున
- డాక్టర్ గా ఉత్తేజ్
- ఫకీరు/సెక్యూరిటీ గార్డుగా చమ్మక్ చంద్ర
- శివ అన్నగా రవిప్రకాష్
- శివ వదినగా కల్యాణి
- డాక్టరుగా కిరీటి దామరాజు
పాటల జాబితా
మార్చు- మాటే వినదుగా, రచన: కృష్ణకాంత్ , గానం. సిద్ శ్రీరామ్
- క్రేజీ కారు , రచన: కృష్ణకాంత్ , గానం. రేవంత్
- నీవే నీవే , రచన: కృష్ణకాంత్, గానం. శ్రేయా ఘోషల్
- లేడీస్ అండ్ జెంటిల్మెన్ , రచన: కృష్ణకాంత్,గానం. వేదాల హేమ చంద్ర
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు - రాహుల్ సాంకృత్యన్
- సంగీతం -జేక్స్ బిజోయ్
మూలాలు
మార్చు- ↑ "Vijay Deverakonda's Taxiwaala to hit screens on November 17". The Indian Express. 5 November 2018. Retrieved 5 November 2018.
- ↑ "Jakes Bejoy to debut in Telugu with 'Taxiwala'". ది హిందూ. 2017-03-13. Retrieved 2018-03-23.