టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001 సినిమా)
టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ 2001, ఆగష్టు 23న వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] అదే ఏడాది విడుదలైన వేదం అనే తమిళ రొమాంటిక్ సినిమా దీనికి మాతృక.
టు లేడీస్ అండ్ జెంటిల్ మేన్ (2001 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | అర్జున్ సర్జా |
నిర్మాణం | సి.హెచ్.రామకృష్ణ |
చిత్రానువాదం | అర్జున్ సర్జా |
తారాగణం | అర్జున్ సర్జా, సాక్షి శివానంద్ |
సంగీతం | విద్యాసాగర్ |
గీతరచన | భువనచంద్ర, వెన్నెలకంటి |
నిర్మాణ సంస్థ | విక్టరీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అర్జున్
- సాక్షి శివానంద్
- వినీత్
- దివ్య ఉన్ని
- ముంతాజ్
- గౌండమణి
- సెంథిల్
- మయ్యిల్ సామి
- చిన్ని జయంత్
- వెన్నిరాడై మూర్తి
- శ్రీధర్
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అర్జున్ సర్జా
- పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి
- సంగీతం: విద్యాసాగర్
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, టిప్పు, సుజాత, అనుపమ, స్వర్ణలత
- ఛాయాగ్రహణం: రమేష్ బాబు
- కూర్పు: పి.సాయిసురేష్, జోయల్ జయకుమార్
- నిర్మాత: సి.హెచ్.రామకృష్ణ
పాటలు
మార్చుక్ర.సం. | పాట | గాయకులు |
---|---|---|
1 | "హే మీనలోచని" | మనో, స్వర్ణలత |
2 | "మృదువైన మాట" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత |
3 | "ఓ రుబా రుబా" | టిప్పు |
4 | "ఒంటిగ ఇంట్లో" | సుజాత, టిప్పు |
5 | "తెల్లనైన మల్లెపూల" | మనో |
6 | "హే కొత్త కొత్తగున్నది" | అనుపమ, శ్రీరాం పార్థసారథి |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "To Ladies and Gentleman (Arjun Sarja) 2001". ఇండియన్ సినిమా. Retrieved 20 October 2022.