తల్లి తండ్రులు (1970 సినిమా)

(తల్లిదండ్రులు (1970 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

తల్లిదండ్రులు,1970 లో విడుదలైన తెలుగు చిత్రం.రామవిజేత ఫిలిమ్స్ పతాకంపై కె. ఏ. ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు కె. బాబూరావు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం, శోభన్ బాబు, జగ్గయ్య, సావిత్రి,చంద్రమోహన్ కాగా, సంగీతం ఘంటసాల వెంకటేశ్వర రావు సమకూర్చారు .

తల్లిదండ్రులు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాబూరావు
నిర్మాణం కె.ఎ. ప్రభాకర్
సంగీతం ఘంటసాల
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ రామవిజేత ఫిలింస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు మార్చు

పాటలు మార్చు

  1. ఇదే శృంగారమోయి ఇదే ఆనందమోయి పరువములోనే మనసుకు నచ్చే - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: ఆరుద్ర
  2. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు అయినవారికందరికి పండుగ రోజు - ఘంటసాల,సుశీల రచన: దాశరథి
  3. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండమల్లెకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి ఆలిమేలమ్మకు - ఎస్. జానకి బృందం , రచన: ప్రయాగ
  4. తక్కువేమి మనకు నువ్వు నా పక్కనుండువరకు చక్కని చుక్కవు - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి , రచన:కొసరాజు
  5. పాట పాడనా ప్రభూ పాట పాడనా నీ కౌగిట వీణను నేనై నీ పెదవిని వేణువు - సుశీల, రచన: దాశరథి
  6. మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను మనసు నిద్దుర లేచింది - ఘంటసాల, ఎస్.జానకి , రచన: ఆత్రేయ
  7. ముద్దులు కురిసే ఇద్దరి మనసులు ముచ్చటలాడాలి ముచ్చట - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి , రచన: సి. నారాయణ రెడ్డి.

మూలాలు, వనరులు మార్చు