తిరువూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
తిరుపూరు శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు.
తిరువూరు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°6′36″N 80°36′36″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోనేరు రంగారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌పై 16769 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రంగారావు 77124 ఓట్లు సాధించగా, స్వామిదాస్ 60355 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు
మార్చు2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.పద్మజ్యోతి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.స్వామిదాసుపై 265 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024 | (ఎస్సీ) | కొలికపూడి శ్రీనివాస రావు[2] | పు | తె.దే.పా | 100719 | నల్లగట్ల స్వామి దాస్ | పు | వై.కా.పా | 78845 | |||
2019 | (ఎస్సీ) | కొక్కిలిగడ్డ రక్షణనిధి | పు | వై.కా.పా | 78,283 | కొత్తపల్లి శామ్యూల్ జవహర్ | పు | తె.దే.పా | 78,283 | |||
2014 | (ఎస్సీ) | కొక్కిలిగడ్డ రక్షణనిధి | పు | వై.కా.పా | N.A | నల్లగట్ల స్వామి దాస్ | పు | తె.దే.పా | N.A | |||
2009 | (ఎస్సీ) | దిరిశం పద్మజ్యోతి | స్త్రీ | కాంగ్రెస్ | 63624 | నల్లగట్ల స్వామి దాస్ | పు | తె.దే.పా | 63359 | |||
2004 | (ఎస్సీ) | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 77124 | నల్లగట్ల స్వామి దాస్ | పు | తె.దే.పా | 60355 | |||
1999 | (ఎస్సీ) | నల్లగట్ల స్వామి దాస్ | పు | తె.దే.పా | 61206 | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 60123 | |||
1994 | (ఎస్సీ) | నల్లగట్ల స్వామి దాస్ | పు | తె.దే.పా | 64035 | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 56049 | |||
1989 | (ఎస్సీ) | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 55016 | రవీంద్రనాథ్ | పు | తె.దే.పా | 53021 | |||
1985 | (ఎస్సీ) | పిట్ట వెంకటరత్నం | పు | తె.దే.పా | 46374 | ఎం.రాఘవులు | పు | ఇతరులు | 34421 | |||
1983 | (ఎస్సీ) | ఎం.పూర్ణానంద్ | పు | తె.దే.పా | 31507 | శ్రీ కంఠయ్య | పు | కాంగ్రెస్ | 28994 | |||
1978 | (ఎస్సీ) | వక్కలగడ్డ ఆదాం | పు | కాంగ్రెస్(ఐ) | 30057 | కోట పున్నయ్య | పు | జనతా | 24773 | |||
1972 | (ఎస్సీ) | కోట రామయ్య | పు | కాంగ్రెస్ | 33156 | బి.సంజీవి | పు | ఇతరులు | 21556 | |||
1970 ఉప ఎన్నికలు |
జనరల్ | కోట రామయ్య | పు | ఇతరులు | 30749 | బి.సంజీవి | పు | ఇతరులు | 9008 | |||
1967 | (ఎస్సీ) | వేముల కూర్మయ్య | పు | కాంగ్రెస్ | 26225 | బి.సంజీవి | పు | సిపిఐ(ఎం) | 15782 | |||
1962 | జనరల్ | పేట బాపయ్య | పు | కాంగ్రెస్ | 26608 | సుంకర వీరభద్రరావు | పు | సి.పి.ఐ | 23487 | |||
1955 | జనరల్ | పేట బాపయ్య | పు | కాంగ్రెస్ | 21861 | పేట రామారావు | పు | సి.పి.ఐ | 19031 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tiruvuru". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.