తిలక్‌నగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. నల్లకుంట నుండి శివం రోడ్ వెళ్ళే దారిలో తిలక్‌నగర్ ఉంది.[1]

తిలక్‌నగర్
సమీప ప్రాంతాలు
తిలక్‌నగర్ is located in Telangana
తిలక్‌నగర్
తిలక్‌నగర్
Location in Telangana, India
తిలక్‌నగర్ is located in India
తిలక్‌నగర్
తిలక్‌నగర్
తిలక్‌నగర్ (India)
Coordinates: 17°24′25″N 78°30′46″E / 17.40698°N 78.51284°E / 17.40698; 78.51284
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500044
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

దేవాలయాలు

మార్చు

ఇక్కడ శివాలయం ఉంది.[2]

వ్యాసార సంస్థలు

మార్చు

ఈ ప్రాంతంలో అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. నిత్యవసర వస్తువుల దుకాణాలు, కూరగాయలు మార్కెట్ ఉంది.

ఆసుపత్రులు

మార్చు

ఇక్కడికి దగ్గర్లోని నల్లకుంటలో ప్రభుత్వ ఫివర్ హాస్పిటల్ ఉంది. అంతేకాకుండా కిషన్‌రావు హాస్పిటల్, తిలక్‌నగర్ హాస్పిటల్ వంటి పెద్ద ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి.

బ్యాంకులు

మార్చు

ఇక్కడ ఆంధ్రా బ్యాంకు, అలహాబాదు బ్యాంకులకు సంబంధించిన శాఖలతోపాటు వివిధ బ్యాంకుల ఏటిఎంలు కూడా ఉన్నాయి.

విద్యాసంస్థలు

మార్చు
 1. శ్రీవిద్య సెకండరీ స్కూల్
 2. కేర్ మోడల్ హైస్కూల్
 3. శ్రీ సిద్ధార్థ మోడల్ స్కూల్
 4. మేధ హైస్కూల్
 5. సెయింట్ అగస్టిన్ హైస్కూల్
 6. బెత్లామ్ కాలేజీ[3]
 7. ధన్వంతరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిస్ట్)[4]
 8. ఈగల్ వింగ్స్ ఫౌండేషన్[5]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 113M (ఉప్పల్ - మెహిదీపట్నం), 133K (ఉప్పల్ - కూకట్‌పల్లి), 113K/L (ఉప్పల్ - లింగంపల్లి) నంబరు గల బస్సులు తిలక్‌నగర్ నుండి నడుపబడుతున్నాయి.

మూలాలు

మార్చు
 1. Tilak Nagar Locality
 2. నవతెలంగాణ (18 August 2015). "సామూహిక గంగమ్మ ప్రార్థనలు". Retrieved 26 July 2018.
 3. మనతెలంగాణ (28 July 2017). "నర్సింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ". Retrieved 26 July 2018.[permanent dead link]
 4. నమస్తే తెలంగాణ (26 February 2018). "సంస్కృతంలో ఉచిత తరగతులు". Retrieved 26 July 2018.[permanent dead link]
 5. ప్రజాశక్తి (18 April 2018). "నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ". Retrieved 26 July 2018.